Crude Oil: నువ్వేం పీకలేవు ట్రంప్ అంటున్న రష్యా, భారత్..సుంకాల తర్వాత చమురుపై 5 శాతం డిస్కౌంట్
రష్యా, భారత్ లు కలిపి అమెరికా కు చెక్ పెడుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలను ఎదుర్కొనేందుకు తమ దగ్గర ప్రత్యేక వ్యూహం ఉందని చెబుతున్నారు. దాంతో పాటూ రష్యా చమురును భారత్ కు మరో 5శాతం తగ్గించి అమ్ముతోందని సమాచారం.
Trade War: సుంకాలపై రాని క్లారిటీ..అమెరికా ప్రతినిధి బృందం భారత్ పర్యటన వాయిదా
భారత్ పై సుంకాల చర్చలు మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా పాడి ఉత్పత్తులను భారత్ మార్కెట్లోకి తేవాలని ఆ దేశం వత్తిడి తీసుకువస్తోంది. దీనిపై జరగనున్న చర్చల్లో భాగంగా ఢిల్లీకి రావాల్సిన అమెరికా బృందం పర్యటన వాయిదా పడవచ్చని సమాచారం.
No Tariffs Talks: సుంకాలపై భారత్ కు తప్పని నిరాశ..ఆ వూసే ఎత్తని అధినేతలు
భారత్ కు అదనపు సుంకాల మోత తప్పేలా కనిపించడం లేదు. ఈరోజు జరిగిన రెండున్నర గంటల సమావేశంలో ట్రంప్, పుతిన్ అసలు దీని గురించే చర్చించనట్టు తెలుస్తోంది.
పుతిన్ NO అంటే భారత్ కు చుక్కలే.. | Trump Warning To India | Trump Putin Meeting | Modi | RTV
PM Modi On Trump Tariffs: ప్రపంచ మార్కెట్ లో ఆధిపత్యం మనదే అవ్వాలి..టారీఫ్ ల నేపథ్యంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు
అదనపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పోరాం చేస్తోంది భారత్. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ప్రపంచ మార్కెట్ ను పాలించాలి అంటూ పిలుపునిచ్చారు.
ట్రంప్‌కు దమ్కీ ఇచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇండియా ఎదుగుదలను ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. ప్రపంచానికి తామే బాస్ అని చెప్పుకుంటున్నారని పరోక్షంగా అమెరికాని టార్గెట్ చేస్తూ మధ్యప్రదేశ్‌లో మాట్లాడారు.
/rtv/media/media_files/2025/08/21/crude-oil-2025-08-21-07-34-42.jpg)
/rtv/media/media_files/2025/01/28/s1UuSuJHkj8pJZaFDAsZ.jpg)
/rtv/media/media_files/2025/08/16/alaska-meet-2025-08-16-06-57-55.jpg)
/rtv/media/media_files/2025/08/15/modi-trump-tariffs-2025-08-15-10-38-14.jpg)
/rtv/media/media_files/2025/05/04/qTdofE0ywqAFJXTrzTbE.jpg)
/rtv/media/media_files/2025/07/26/trump-2025-07-26-10-03-18.jpg)