Big Breaking: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..
బీఆర్ఎస్ కీలక నేత, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స తీసుకుంటున్న హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/TRS-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Koppula-Hareeshwar-reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ktr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/telangana-elections-jpg.webp)