సినిమా సెకెండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోన్న త్రిష..చేతిలో ఏకంగా ఏడు సినిమాలు గత ఏడాది 'లియో’ సినిమాలో దళపతి విజయ్‌కు జోడీగా నటించి మంచి విజయాన్ని అందుకున్న త్రిష.. లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి 'విశ్వంభర' మూవీతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో పాటూ తమిళ్, మలయాళ భాషల్లో కలుపుకొని త్రిష చేతిలో ఏకంగా ఏడు సినిమాలున్నాయి. By Anil Kumar 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Elections: ఎన్నికల ప్రచారం చేస్తుండగా గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిన నటుడు! తమిళ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్ ఆసుపత్రిలో చేరారు. తమిళనాడులోని వేలూరులో ఎన్నికల ప్రచారం లో ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: విశ్వంభర సెట్స్ లో త్రిషకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్! చిరంజీవి, త్రిష 18 సంవత్సరాల తరువాత కలిసి నటిస్తున్నచిత్రం విశ్వంభర. ఈ చిత్ర సెట్స్ లోకి త్రిష రావడంతో ఆమెకు చిరంజీవి టెంపరేచర్ కంట్రోల్డ్ మగ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: విశ్వంభరలో త్రిష డబుల్? వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా విశ్వంభర. ఇందులో త్రిషను హీరోయిన్గా తీసుకున్నారు. ఫాంటసీ మూవీగా రూపొందుతున్న విశ్వంభరలో త్రిష డబుల్ రోల్లో యాక్ట్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. By Manogna alamuru 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishal: పబ్లిసిటీ కోసం దిగజారిపోవద్దు.. త్రిషను కామెంట్స్ చేసినవారిపై విశాల్ సీరియస్! త్రిషపై రాజకీయవేత్త ఏవీరాజు చేసిన వ్యాఖ్యలను నటుడు విశాల్ ఖండించారు. సెలబ్రిటీలపై నెగెటివ్ కామెంట్స్ చేయడం కొందరికి ట్రెండ్ గా మారిందని విమర్శించారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పేరు సంపాదించాలనుకోవడం హుందాతనం కాదంటూ చురకలంటించారు. By srinivas 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Trisha: అలాంటివారిని చూస్తుంటే అసహ్యం వేస్తోంది...!! అటెన్షన్ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని చూస్తుంటే అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు ప్రముఖ నటి త్రిష. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని...తాను ఇచ్చే సమాధానం లీగల్ డిపార్ట్ మెంట్ నుంచే వస్తుందని హెచ్చరించారు. తన అసహనానికి కారణమేంటో మాత్రం చెప్పలేదు. By Bhoomi 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా చిరంజీవిపై కోర్టుకెక్కిన మన్సూర్ అలీఖాన్ కు రూ.1 లక్ష జరిమానా త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, త్రిషకు మద్దతు పలికిన చిరంజీవి, ఖుష్బూలపై పరువునష్టం దావా వేసిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కు కోర్టు జరిమానా విధించింది. కేవలం పబ్లిసిటీ కోసమే ఆయన ఇలా చేస్తున్నారంటూ మండిపడింది. By Bhavana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:మన్సూర్ అలీఖాన్ కు చివాట్లు పెట్టిన చెన్నై హైకోర్టు తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ కు చెన్నై హైకోర్టు చివాట్లుపెట్టింది. త్రిష కదా నీ మీద కేసు పెట్టాలి..నువ్వెందుకు పెట్టావు అంటూ న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెధవ పనులు చేసి అమాయకుడిని అని చెప్పుకోవడం అలవాటు అయిపోయిందని అన్నారు. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:ఇతని పొగరు మామూలుగా లేదుగా..అన్నంతపనీ చేసేసాడు By Manogna alamuru 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn