సూసైడ్ వాహనాన్ని సృష్టించిన స్విట్జర్లాండ్!
నొప్పి లేకుండా ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వారి కోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వం చిన్న పడవ లాంటి వాహనాన్ని అభివృద్ధి చేసింది. రేసింగ్ కారులా కనిపించే ఈ వాహనాన్ని 2019లో 7 లక్షల అమెరికన్ డాలర్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. దాని విశేషాలేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
సోషల్ మీడియోలో ట్రెండవుతున్న "JioBoycott" హ్యాష్‌ట్యాగ్!
ప్రస్తుతం"#JioBoycott" అనే హ్యాష్‌ట్యాగ్ X లో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే 40వేలకు పైగా పోస్ట్ లను జియో వినియోగదారులు షేర్ చేస్తున్నారు. చాలా మంది JIO, Airtel, Vi కంటే తక్కువ ధరకు సేవలను అందించే BSNL వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఎన్నికల వేళ హెలికాప్టర్ ఆపరేటర్లకు జాక్ పాట్!
దేశంలోని హెలికాప్టర్ ఆపరేటర్లు గత రెండు నెలలుగా డబ్బులో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి భారీగా డబ్బు ఖర్చు చేయడంతోపాటు హెలికాప్టర్ సేవలను వినియోగించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం.
పాము కంటే ఎక్కువ విషం ఉన్న చిన్న జీవి ఇదే..!
సాధారణంగా జీవులను తక్కువ పరిమాణంతో ఉన్నావాటిని అంచనా వేయలేము. ఇలాంటి చిన్న జీవుల వల్ల కలిగే సంఘటనలు కూడా భారీ పరిణామాలకు దారితీస్తాయి. ఆ విధంగా, సముద్రంలో నివసించే అత్యంత ప్రమాదకరమైన చిన్న జీవి గురించి గత కొన్ని రోజులుగా వెబ్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది..
పిల్లలు చేసిన తప్పుకు..తల్లిదండ్రులకు రూ.73 లక్షల జరిమానా!
పిల్లలు తెలియక చేసిన తప్పుకు.. తల్లిదండ్రులకు రూ.73 లక్షల జరిమానా విధించిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా లో చోటు చేసుకుంది.బీచ్ లో అనుమతి లేకుండా తీసుకువెళ్లిన వస్తువులకు గాను వారికి అధికారులు ఈ జరిమానా విధించారు.
ఇరాన్ అధ్యక్షుడి మరణం..బంగారం, పెట్రోల్ ధరలు పెరిగే ప్రమాదం?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది.దీంతో బంగారం,పెట్రోలు ధరలపై అధిక ప్రభావం చూపుతోంది.
అత్యంత శక్తివంతమైన సైన్యం ఏ దేశంలో ఉందో తెలుసా?
ప్రపంచంలోని చాలా దేశాలు సాయుధ దళాలను కలిగి ఉన్నాయి. సరిహద్దు రక్షణ, యుద్ధం, అత్యవసర, విపత్తు సమయంలో వినియోగించేందుకు బలమైన సైనిక దళాన్ని నిర్మించుకునే హక్కు ప్రతి దేశానికి ఉంటుంది.అయితే వరల్డ్ లో శక్తి వంతమైన సైనికదళం ఏదో ఇప్పుడు చూద్దాం..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-21T151847.365.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-08T150324.884.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T153931.505.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T122951.415.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-28T133142.798.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-23T131850.277.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-90-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/574579.jpg)