Poison Dart Frog: ఈ బుల్లి కప్ప పది మందిని చంపగలదు.. దీని విలువ తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం!
ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటిగా గుర్తింపు పొందింది.ఈ బుల్లి కప్ప పది మందిని చంపగలదు.. దీని విలువ తెలిస్తే షాక్ అవటం కాయం.అదేంటో చూసేయండి!
ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన జంతువులలో ఒకటిగా గుర్తింపు పొందింది.ఈ బుల్లి కప్ప పది మందిని చంపగలదు.. దీని విలువ తెలిస్తే షాక్ అవటం కాయం.అదేంటో చూసేయండి!
రాముడు ఎక్కడ ఉంటే రావణుడు అక్కడ ఉంటాడు. రావణుడు లేని రాముని కథ ఉండదు. భారతదేశంలో రాముడు అందరికీ దేవుడే అయినా సౌత్ వాళ్ళకు మాత్రం రావణుడు కూడా ఆరాధ్యుడే. అందుకే ఇప్పుడు అయోధ్య రాముడు ట్రెండ్ అవుతున్న వేళ రావణుడు కూడా ట్రెండింగ్ అవుతున్నాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలన్న తన అత్తగారి చిరకాల వాంఛను నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్ నెరవేర్చారు. తమ భేటీకి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఖుష్బు. తల్లితో కొడుకు మాట్లాడినట్లు ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది. ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ రాజీనామా చేశారు. దీంతో నెక్స్ట్ ఐటీ ఎవరు అంటూ ట్రెండ్ నడుస్తోంది. దీంతో పాటూ కేటీఆర్ ని మిస్ అవుతున్నామంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
తాళి కట్టు శుభవేళ... అని గాల్లో తేలిపోతూ పెళ్లికొడుకు మూడు ముళ్లూ వేయడానికి రెడీ అయిపోతుండగా, అప్పటిదాకా పీటల మీదే ఉన్న వధువు ఒక్కసారిగా లేచి తనకా పెళ్లి వద్దంటే వద్దని తేల్చేసింది. బంధువులంతా అవాక్కయ్యారు. బాజాభజంత్రీలు ఆగిపోయాయి.. వరుడి ముఖం చిన్నబోయింది.
కోతులు ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు.. ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకు దూకడం సహజంగానే మనం చూస్తుంటాం. ఇక కుక్కలు కూడా అంత పెద్ద జంపింగ్స్ కాకపోయినా.. చిన్న చిన్న కాలువలు దూకడం చేస్తుంటాం. గోడ పై నుంచో.. చిన్న మట్టి గడ్డ మీద నుంచో దూకుతుంటాయి కుక్కలు. మరి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు అంతస్తుల భవనం పై నుంచి దూకేసింది. వీడియో కోసం పై లింక్ క్లిక్ చేయండి..
మారుతి సుజుకి కొన్ని కార్ల మోడళ్ల పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ జాబితాలోకి ఆల్టో కే 10, ఎస్ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ వంటి కార్లు ఉన్నాయి.మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ పై కంపెనీ 68 వేల రూపాయాలను తగ్గించి వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం సీఎన్జీ వేరియంట్ కు మాత్రమే. ఇతర కే 10 వేరియంట్ల పై ఇప్పటికే రూ.53 వేలు వరకు తగ్గింపు ఇస్తోంది.
టెక్నాలజీ ప్రపంచంలోకి ఏఐ ఓ సునామీలా దూసుకొచ్చింది. కొత్త క్రియేషన్స్ చేయడమే కాక చాలా పనులను సులభతరం చేసేసింది. ప్రస్తుతం ఏఐ హవా నడుస్తోంది. ఈ టెక్నాలజీతో ఇప్పటికే ఇండియన్ స్టార్స్ ను రకరకాలుగా చూపించేశారు. ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో తెలుగు స్టార్స్ ఫోటోలను రిక్రియేట్ చేశారు.
వాట్సాప్‌లో మన పర్సనల్ చాటింగులను ప్రభుత్వం చదువుతుందన్న వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ న్యూస్‌పై తాజాగా PIB ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఇందులో అసలు ఏ మాత్రం నిజం లేదని కుండబద్దలు కొట్టింది. యూజర్ల మధ్య గందరగోళాన్ని క్రియేట్ చేయడానికే ఇలాంటి మెసేజులు ఫార్వర్డ్ చేస్తున్నట్టు చెప్పింది.