Year Ender 2024: దేశాన్ని ముంచేసిన విషాదాలు ఇవే.. 2024 ఓ చేదు జ్ఞాపకం!
2024 కొందరి జీవితాల్లో వెలుగులను నింపడంతో పాటు మరొకొందరి జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. ఈ ఏడాది దేశాన్ని ముంచెత్తిన విషాద ఘటనల గురించి ఒక్కసారి లుక్కేద్దాం..
2024 కొందరి జీవితాల్లో వెలుగులను నింపడంతో పాటు మరొకొందరి జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. ఈ ఏడాది దేశాన్ని ముంచెత్తిన విషాద ఘటనల గురించి ఒక్కసారి లుక్కేద్దాం..
హిందూ శాస్త్రాల ప్రకారం సోమవతి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యమైన రోజు. ఈ ఏడాది సోమవతి అమావాస్య డిసెంబర్ 30న వచ్చింది. పితృ దోషాల నుంచి విముక్తి కలిగించే వేడుకలను నిర్వహించడానికి సోమవతి అమావాస్యను మంచి రోజుగా పరిగణిస్తారు.