ఇంటర్నేషనల్ Baby Bump: పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్.. చైనాలో కొత్త ట్రెండ్ చైనాలోని యువతులు పెళ్లికి ముందే బేబీ బంప్‌తో ఫొటోషూట్ చేస్తున్న కొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రెగ్నెన్సీ సమయంలో శరీర ఆకృతి సరిగ్గా లేకపోవడం, ముఖంపై మొటిమలు రావడం వంటి వాటి వల్ల ఫొటోలు సరిగ్గా రావని ముందే ఫొటోషూట్ చేయించుకుంటున్నారట. By Kusuma 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Year Ender 2023 : భారతీయులు ఈ ఏడాది గుగూల్లో వీటి గురించే ఎక్కువ సెర్చ్ చేశారట..ఆ లిస్టు ఇదిగో..!! గూగుల్ ప్రతి ఏడాది రిలీజ్ చేసే ఇయర్ ఇన్ సెర్చ్ 2023 రిపోర్టు ప్రకారం...ఈ ఏడాది ఎక్కువ మందిని ఆకర్షించిన అంశాల్లో సైన్స్, స్పోర్ట్స్, ఎలక్షన్స్, టెక్నాలజీ, సినిమాలు..ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn