Vande Bharat:మార్చి నుంచి వందే భారత్ స్లీపర్..మొదటి రైలు అక్కడి నుంచే..
వందే భారత్ కొత్త రైళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఛైర్ కార్స్‌గా ఉన్న ఈ రైళ్ళు ఇక మీదట స్లీపర్ ట్రైన్స్‌గా రాబోతున్నాయి. మార్చి నుంచి వీటి ట్రయల్ రన్ మొదలవనుంది.
వందే భారత్ కొత్త రైళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఛైర్ కార్స్‌గా ఉన్న ఈ రైళ్ళు ఇక మీదట స్లీపర్ ట్రైన్స్‌గా రాబోతున్నాయి. మార్చి నుంచి వీటి ట్రయల్ రన్ మొదలవనుంది.
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్డ్. జవనరి 19-27 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే అనౌన్స్ చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్‌లోని వాల్టెయిర్ డివిజన్ సింగపూర్ రోడ్ & రాయగడ స్టేషన్ల మధ్య ట్రాక్ పునర్నిర్మాణ పనులు చేపట్టబోతున్నట్లు చెబుతూ షెడ్యూల్ రిలీజ్ చేసింది.
ప్రతి శుక్రవారం హైదరాబాద్-అయోధ్యకు ప్రత్యేక రైలు వెళ్లనుంది. యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం ఉ:10:40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది. అటు తమిళనాడులోని రామేశ్వరం నుంచి విజయవాడ మీదుగా ప్రతి సొమవారం శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ అయోధ్యకు వెళ్తుంది.
దృశ్యమానత, ఎముకలు కొరికే చలి, దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీతో పాటు దాని చుట్టుపక్కల 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో అనేక మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. పూర్తి లిస్ట్ కోసం ఆర్టికల్‌ను చదవండి.
అయోధ్య ఉత్సవానికి ఇండియన్ రైల్వేస్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయోధ్య వెళ్ళే రైళ్ళ కోసం మిగతా ట్రైన్స్ లో కొన్నింటి టైమింగ్స్‌ను మార్చింది. ప్రస్తుతం అయోధ్య వెళ్ళే రైళ్ళకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ మార్పులు చేస్తున్నట్టు రైల్వేస్ ప్రకటించింది.
సంక్రాంతి ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్- కాకినాడ టౌన్ , హైదరాబాద్- కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
ట్రైన్ జర్నీ చేస్తున్నారా? మీ వెంట మద్యం, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలు, రసాయనాలు, గ్యాస్ సిలిండర్లు సహా కొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషిద్ధం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి తీసుకెళ్తే.. భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది.
హైదరాబాద్ వాసులకు అలర్ట్. ఈ రోజు 29 ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలు మరమ్మత్తుల కారణంగా లింగంపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్, ఉందానగర్, ఫలక్ నామా డివిజన్ పరిధిలో 29 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఇప్పుడు రైల్వే శాఖ మీద కూడా పడింది. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు 305 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు అధికారులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ విషయం గురించి ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.