ఇంటర్నేషనల్ Train Hijack: రైలు హైజాక్ వెనుక భారత్ హస్తం.. పాక్ ఆరోపణలు భారత్‌పై మరోసారి పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కింది. ఇటీవల బలూచిస్తాన్‌లో రైలు హైజాక్ అయిన సంఘటన వెనుక భారత్ హస్తం ఉందని తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసింది. By Bhavana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Train Hijack: రైలు హైజాక్ ..ఆపరేషన్ సక్సెస్ అంటున్న పాక్ ఆర్మీ! పాక్ లో రైలు హైజాక్ ఘటనలో పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారని ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ తెలిపారు.అందరు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయని, ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు. By Bhavana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PAK: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం పాకిస్తాన్ లో హైజాక్ అయిన ట్రైన్ పై భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 104 మందిని రక్షించారని తెలుస్తోంది. దాంతో పాటూ 16 మంది మిలిటెంట్లను చనిపోయినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. By Manogna alamuru 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గంటలో స్వాతంత్రం ఇవ్వకపోతే! | Balochistan Strong Warning to pakistan | Pakistan Train Hijacked | RTV By RTV 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పాకిస్థాన్‌లో ట్రైన్‌ను హైజాక్ చేసిన ఉగ్రవాదులు.. నిర్బంధంలో వందలాది ప్రయాణికులు పాకిస్థాన్‌లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం బలుచిస్తాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను హైజాక్ చేశారు. వందలాది మంది ప్రయాణికులను నిర్బంధించారు. ఇది తామే చేశామని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. By B Aravind 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP BREAKING: ఏపీలో రైలు ప్రమాదం రైలు పట్టా విరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన తిరుపతి జిల్లాలోని గూడూరులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.ఓ గొర్రెల కాపరి పట్టా విరిగి ఉండటాన్ని గమనించి వెంటనే రైల్వే అధికారుల కు సమాచారం అందించాడు. By Bhavana 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ VIRAL VIDEO: ట్రైన్లో ఆ పనులు ఏంట్రా నాయనా.. బాత్రూంలో అలా అడ్డంగా దొరికిపోయిన జంట! ఓ యువ జంట ట్రైన్లో దారుణానికి పాల్పడింది. పబ్లిక్ ముందే ట్రైన్ బాత్రూమ్లో సిగ్గులేకుండా శృంగారంలో పాల్గొన్నారు. ఓ ప్రయాణికుడు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. పలువురు తిట్టిపోస్తుంటే మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. By srinivas 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kerala Viral Video: బావిలో పడిపోయిన భర్త.. ప్రాణాలకు తెగించి కాపాడిన భార్య ఓ భార్య.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తన భర్తను కాపాడుకుంది. బావిలో పడిపోయిన తన భర్తను కాపాడి.. అతడికి పునర్జన్మను ప్రసాదించింది. ఈ ఘటన కేరళలోని పిరవమ్ ప్రాంతంలో జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా యాత్రికులపై రాళ్ల దాడి.. ఉద్దేశపూర్వంగా చేశారా? కుంభమేళాకు వెళ్తున్న యాత్రికులపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. తపతి-గంగా ఎక్స్‌ప్రెస్‌లో మహారాష్ట్ర జల్గావ్ సమీపంలో కోచ్‌పై రాళ్లు విసరగా.. కిటీకీ అద్దాలు పగలిపోయాయి. కుంభమేళాలో హింస సృష్టించాలని కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. By Kusuma 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn