సినిమా Kalki 2898 Trailer: ఈసారి ప్రిపేరై వచ్చాను.. అస్సలు ఓడిపోను: దద్దరిల్లిన కల్కీ ట్రైలర్! ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ సెకండ్ ట్రైలర్ రిలీజైంది. ‘ఈసారి బాగా ప్రిపేరై వచ్చాను. అస్సలు ఓడిపోను. చూసుకుందాం’ రా అంటూ శత్రువుకు ప్రభాస్ సవాల్ చేయడం సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. By srinivas 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ వచ్చేసింది.. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, పరుశరాం కలిసి చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. లుంగీ కట్టుతో...వంట చేస్తూ కనిపిస్తున్న విజయ్ ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వచ్చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ను ఈరోజు విడుదల చేశారు. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా బ్రహ్మోత్సవం దెబ్బ తట్టుకోలేకనే పెదకాపు సినిమా తీశావా అన్నారు-శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీ మూవీస్ కు పెట్టింది పేరైన శ్రీకాతం అడ్డాల కొత్త సినిమా పెద్దకాపు. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం ట్రైలర్ రిలీజ్ అయింది. దీనిని తెలుగులో మహేష్ బాబు రిలీజ్ చేశారు. పెదకాపుతో ఎప్పుడూ ఫ్యామిలీ మూవీస్ మాత్రమే చేసే ఆయన, ఈసారి తన పంథా మార్చుకున్నారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn