Latest News In Telugu TRAI: అలాంటి కాల్స్ చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్..ట్రాయ్ కొత్త రూల్స్ ఈ మధ్య కాలంలో స్పామ్ కాల్స్, ఫోన్లలో సైబర్ క్రైమ్‌లు బాగా ఎక్కువ అయిపోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో అక్రమార్కుల ఆట కట్ అని చెబుతోంది. అవేంటో కింద చదివేయండి. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TRAI : సేవల్లో అంతరాయం కలిగితే కస్టమర్లకు పరిహారం-ట్రాయ్ జిల్లా స్థాయిలో నెట్వర్క్ అంతరాయం కలిగితే పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అద్దెపై రిబేటు ఇవ్వాలని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ చెప్పింది. టెలికాం కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సిన కొత్త నిబంధనలను ట్రాయ్ విడుదల చేసింది. ఈ నిబంధనలు పాటించని కంపెనీలకు జరిమానా వేయనున్నట్లు తెలిపింది. By Manogna alamuru 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఇక పై కాల్, డేటా, SMS సేవల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు! కాల్, డేటా, SMS సేవల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను రూపొందించాలని టెలికాం కంపెనీలకు TRAI ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది నాన్-స్మార్ట్‌ఫోన్ సబ్స్క్రైబర్లు తాము ఉపయోగించని డేటా సేవలకు కూడా ఛార్జీ విధిస్తున్నట్టు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ట్రాయ్ ఈ చర్యలు తీసుకోనుంది. By Durga Rao 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మొబైల్ వినియోగదారులకు శుభవార్త..! మొబైల్ కస్టమర్ల కోసం TRAI ఒక సమాచారాన్ని విడుదల చేసింది.ట్రూ కాలర్ ఉపయోగించకుండానే కాలర్ పేరు తెలుసుకునే ఫీచర్ ను ట్రాయ్ ప్రవేశపెట్టనుంది. కొత్త నంబర్ నుంచి కాల్ చేసిన వారి పేరు తెలుసుకునేందుకు ప్రత్యేక సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నట్లు ట్రాయ్ తెలిపింది. By Durga Rao 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TRAI: మొబైల్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ట్రూ కాలర్‌ను ఉపయోగించకుండానే మనకు ఫోన్ చేసిన వారి పేరును తెలుసుకునే సదుపాయాన్ని ట్రాయ్ అందుబాటులోకి తేనుంది. నేమ్ ప్రజెంటేషన్ సర్వీస్‌ను ఈ నెల 15వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభించనుంది. సిమ్ కార్డు కొన్నప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కాలర్ల పేర్లు ఫోన్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SIM Port Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్.. ఇవే! జూలై 1 నుంచి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP)లో కొత్త నిబంధనలను అమలు చేయాలని TRAI నిర్ణయించింది. సిమ్‌ను పోర్ట్ చేయాలనుకుంటే, మొదట దరఖాస్తును సమర్పించాలి, ఆపై కొంత సమయం వేచి ఉండాలి. By Lok Prakash 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Trai: ఫోన్ నంబర్‌కూ ఛార్జీలు..ట్రాయ్ కొత్త ప్రతిపాదనలు ఫోన్ నంబర్ కావాలంటే ఇక మీదట డబ్బులు చెల్లించాల్సిందే అంటోంది ట్రాయ్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించింది. ఫోన్ నంబర్ల దుర్వినియోగం అరికట్టేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్టు ట్రాయ్ చెబుతోంది. By Manogna alamuru 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TRAI Alerts: స్కాం కాల్స్ పై TRAI హెచ్చరిక.. నకిలీ కాల్స్ గురించి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ప్రభుత్వం హెచ్చరించింది. హెచ్చరిక సందేశం కూడా పంపుతున్నారు. దీనితో పాటు, ప్రజలు చక్షు పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి. By Lok Prakash 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Calls : ప్రతీ కాల్కీ కాలర్ పేరు తెలియాల్సిందే.. ట్రాయ్ మొబైల్స్, కాల్స్, స్పామ్ కాల్స్ ద్వారా జరిగే మోసాలకు చెక్ పెట్టనుంది ట్రాయ్. ప్రతీ కాల్‌తో కాల్ చేసిన వ్యక్తి అసలు పేరు కూడా తెలిసేలా కొత్త ప్రతిపాదన చేసింది. దీనికి ఇంట్రడక్షన్ ఆఫ్ కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ అని పేరు పెట్టింది. By Manogna alamuru 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn