Mobile Calls : ప్రతీ కాల్‌కీ కాలర్ పేరు తెలియాల్సిందే.. ట్రాయ్
మొబైల్స్, కాల్స్, స్పామ్ కాల్స్ ద్వారా జరిగే మోసాలకు చెక్ పెట్టనుంది ట్రాయ్. ప్రతీ కాల్‌తో కాల్ చేసిన వ్యక్తి అసలు పేరు కూడా తెలిసేలా కొత్త ప్రతిపాదన చేసింది. దీనికి ఇంట్రడక్షన్ ఆఫ్ కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ అని పేరు పెట్టింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/TRAI-alerts-public-on-fraud-calls-threatening-to-disconnect-mobile-numbers.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-7-3-jpg.webp)