ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
ప్రతీ ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది పర్యాటకం & శాంతి అనే థీమ్‌తో పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఈ ఏడాది జార్జియా దేశం ఆతిధ్యం ఇస్తోంది.
Israel: లక్షద్వీప్ కి వెళ్లొచ్చంటున్న ఇజ్రాయెల్!
ఇజ్రాయెల్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లోని లక్షద్వీప్ తో పాటు పలు బీచ్ లకు వెళ్లొచ్చంటూ ఇజ్రాయెల్ తన ప్రజలకు తెలిపింది. ఇటీవల గాజాలోని పాలస్తీనియులకు మద్దతుగా మాల్దీవులు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
Maldives : ఇంకోసారి ఈ తప్పు జరగకుండా చూస్తాం : మాల్దీవుల మంత్రి!
మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వాళ్లు చేసిన వ్యాఖ్యలు మా ప్రభుత్వ అభిప్రాయం కాదని మేం స్పష్టం చేశాం. అలా జరిగి ఉండాల్సింది కాదు. అలాగే అలాంటి వైఖరి పునరావృతం కాకుండా మేం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
JOBS : ఐటీడీసీలో ఉద్యోగాలు..6 లక్షల వరకు జీతం
ఇండియా టూరిజం సంస్థ తన కంపెనీలో ఉద్యోగాలకు పిలుస్తోంది. టూరిజం, హోటల్ మేనేజ్మెంట్ లాంటి వాటిలో ఆసక్తిగల అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని చెబుతోంది. మొత్తం 22 పోస్టులకు నోటిఫికేషన్ వేసింది. ఇందులో జీతం 6 లక్షల వరకు ఇస్తామని తెలిపింది. వివరాల కోసం కింద చదవండి.
Dubai: భారతీయులకు దుబాయ్ బంపర్ ఆఫర్.. ఐదేళ్ల మల్టిపుల్ ట్రావెల్ వీసా
భారతీయుల కోసం దుబాయ్ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందుకోసం మల్టిపుల్ ఎంట్రీ ట్రావెల్ వీసాను ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త విధానం ద్వారా భారతీయులు పర్యాటక వీసాతో దుబాయ్‌కు ఐదేళ్ల కాలంలో పలుమార్లు వెళ్లి రావచ్చు. ఒకసారి వెళ్తే 90 రోజుల పాటు అక్కడ ఉండి రావొచ్చు.
Telangana: ఆధ్యాత్మిక పర్యాటకానికి బడ్జెట్లో పెద్ద పీట..టెంపుల్ టూరిస్ట్ హబ్‌గా తెలంగాణ!
Tourist Places : మాల్దీవులే కాదు.. ఈ దేశాలూ టూరిస్టులు లేకపోతే మునిగిపోతాయి
మాల్దీవుల మంత్రులు నోరుపారేసుకోవడంతో ఆ దేశ పర్యాటకానికి జరిగిన డ్యామేజీ తెలిసిందే. మాల్దీవులు మాత్రమే కాకుండా టూరిజం పై ముఖ్యంగా భారత టూరిస్టులపై ఆంటిగ్వా, సీషెల్స్, జమైకా, క్రొయేషియా లు కూడా ఆధారపడి ఉంటాయి. ఈ దేశాలన్నీ పర్యాటక రంగ ఆదాయంతోనే మనుగడ సాగిస్తాయి.
lakshadweep : హౌస్ ఫుల్... 5 రోజుల్లోనే భారీగా డిమాండ్..లక్షద్వీప్ వెళ్లాలనుకుంటే మార్చి తర్వాతే..!!
లక్షద్వీప్ అన్ని విమాన టిక్కెట్లు మార్చి వరకు బుక్ అయ్యాయి. మాల్దీవుల వివాదంతో ఐదు రోజుల్లో లక్షద్వీప్ కు భారీ డిమాండ్ పెరిగింది. రిసార్ట్ లకు హౌస్ ఫుల్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయట. లక్షద్వీప్ వెళ్లాలనుకుంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే మార్చి తర్వాత వెళ్లాల్సిందే.
/rtv/media/media_files/2024/11/15/U2HCiHqs09VJndBcMDwZ.jpg)
/rtv/media/media_files/uQptTj4dZBDey9v1hgVC.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Flight-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/maldives-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/jobs-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Dubai-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-68-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Tourist-Places-jpg.webp)