క్రైం Viral news: భర్తతో గొడవపడి అది కొరికేసిన భార్య.. చేతిలో పట్టుకొని హస్పిటల్‌కు పరుగులు రాజస్థాన్ ఝలావర్ జిల్లా బకానీలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపం పట్టలేక రవీనా సైన్ భర్త నాలుక కొరికిపడేసింది. తెగిన నాలుక ముక్కను పట్టుకొని భర్త కన్హయలాల్ సైన్ హాస్పిటల్‌కు వెళ్లాడు. డాక్టర్లు అతనికి చికిత్స చేసి నాలుక అతికించారు. By K Mohan 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tongue Vs Cancer: నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్ సంకేతమా? నాలుకపై వివిధ రకాల క్యాన్సర్లు రావచ్చు. క్యాన్సర్ గొంతులో ఉంటే దీనిని ఓరోఫారింజియల్ నాలుక క్యాన్సర్ అంటారు. దీని లక్షణాలు కొంచెం ఆలస్యంగా కనిపిస్తాయి. నాలుకలోని ఆరోగ్యకరమైన కణజాలాల DNA మారడం ప్రారంభించినప్పుడు క్యాన్సర్ ప్రారంభమవుతుంది. By Vijaya Nimma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tongue Cancer: నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్ సంకేతమా? నాలుకపై వివిధ రకాల క్యాన్సర్లు రావచ్చు. నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్‌కు సంకేతం. క్యాన్సర్ గొంతులో ఉంటే దీనిని ఓరోఫారింజియల్ నాలుక క్యాన్సర్ అంటారు. దీని లక్షణాలు ఆలస్యంగా కనిపిస్తాయి. ఇది నాలుక వెనుక భాగంలో కనిపిస్తే మొదట గుర్తించడం కష్టం. By Vijaya Nimma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tongue: మీ నాలుక రంగు కూడా వ్యాధిని సూచిస్తుంది.. ఇలా తెలుసుకోండి! నాలుక రంగు కూడా వ్యాధిని సూచిస్తుంది. నాలుక రంగు తెల్లగా కనిపిస్తే ల్యూకోప్లాకియా, నోటి లైకెన్ ప్లానస్, సిఫిలిస్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రారంభ లక్షణాలని నిపుణులు అంటున్నారు. నాలుక రంగు ఎరుపుగా ఉంటే ఫ్లూ, జ్వరం, ఒక రకమైన ఇన్ఫెక్షన్ శరీరంలో పడిందని అర్థం. By Vijaya Nimma 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Parvathipuram: ఆ ప్రాంతంలో వింత ఆచారం.. నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందట!! శ్రీకాకుళం లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు.. వర్షాలు పడాలని వినూత్నంగా ప్రత్యేకమైన పూజలతో పాటు, ఆచార వ్యవహారాలు పాటిస్తారు. గ్రామ సమీపంలోని నాలుగు కిలో మీటర్ల దూరంలోని కొండపై ఉన్న అమ్మవారి ఆలయానికి డప్పు వాయిద్యాలతో వెళ్తారు. అక్కడ అమ్మవారికి కోడి లేదా మేకను బలి ఇస్తారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న సరుకులతో అక్కడే 'వరద పాయసం' తయారు చేసుకుంటారు. దాన్ని అక్కడ కొండపైనే నేలపై వేసుకుని.. నాలుకతో ఆ వరద పాయసాన్ని స్వీకరిస్తారు రైతులు. ఇలా చేస్తే వర్షాలు బాగా కురిసి.. పంటల బాగా పండుతాయని వారి నమ్మిక. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn