సినిమా Junior NTR : ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రాలో నిర్వహించనున్నట్లు నిర్మాత నాగవంశీ తాజా ప్రెస్ మీట్లో వెల్లడించారు.ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఎలాగైనా తారక్ ను ఒప్పించి ఈ ఈవెంట్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. By Anil Kumar 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అల్లు అర్జున్ ఇష్యూ.. దిల్ రాజ్‌ని అడ్డంగా ఇరికించిన నిర్మాత నాగవంశీ గేమ్ ఛేంజర్ మూవీ నిర్మాత దిల్రాజును ప్రొడ్యూసర్ నాగవంశీ ఇరికించారు. తెలంగాణలో ఆయన సినిమాకి టికెట్రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉంటే తమ సినిమాకి ఉంటాయని మీడియాతో అన్నారు. దిల్‌రాజు ఏం తెలుస్తారో దానిబట్టి చూస్తామన్నారు. గేమ్ ఛేంజర్ జనవరి 10న రిలీజ్ కానుంది. By Seetha Ram 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society టాలీవుడ్ లో అభిమానం తీసిన ప్రాణాలు ఇప్పటివరకు ఎంతమంది అంటే ? | Tollywood Fans | RTV By RTV 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 🛑LIVE : హ్యాపీగానే ఉన్నా...కానీ.. శోభిత సూసైడ్ వెనుక! | Sobhita Shivanna De*ath Mystery | RTV By RTV 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అల్లు అర్జున్ పై కే-సు.. | Com-plaint Filed Against Allu Arjun | RTV By RTV 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki Ticket Rates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమా టికెట్ రేట్ తెలంగాణలో ఎంతంటే.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి. ఈనెల 27న విడుదలకు సిద్ధం అయిన కల్కి సినిమా కోసం సాధారణ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్ ల్లో రూ.100 టికెట్ రేట్ పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. By KVD Varma 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా GV Prakash and Saindhavi: మేం విడిపోయాం అంటున్న మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్-గాయని సైంధవి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ గాయని సైంధవితో తన వివాహ బంధం ముగిసిపోయిందని ప్రకటించారు. మా మానసిక ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు. 11 ఏళ్ల క్రితం ఒక్కటైన ప్రకాష్- సైంధవి జంటకు నాలుగు సంవత్సరాల పాప ఉంది. By KVD Varma 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT : ఓటీటీలో ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి తనకు గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో ది ఫ్యామిలీ స్టార్ అనే ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న భారీగా విడుదలకానుంది. By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tillu Square OTT : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ మూవీ! సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు కు సీక్వల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ బంపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ అయ్యింది.అయితే టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ఫిక్స్ ఖరారైయింది.అదేప్పుడో చూసేయండి! By Durga Rao 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn