TMC MPs: టీఎంసీ MPల వాట్సాప్ చాట్, వీడియోలు లీక్.. అన్నీ బూతులే
వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఎంపీ మధ్య వివాదం చెలరేగింది. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరో ఎంపీని తిడుతున్న వీడియోలు, వాట్సాప్ స్క్రీన్ షార్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఎంపీ మధ్య వివాదం చెలరేగింది. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరో ఎంపీని తిడుతున్న వీడియోలు, వాట్సాప్ స్క్రీన్ షార్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బెంగాల్లో సుప్రీం కోర్టు తొలగించిన టీచర్లు CM మమతా బెనర్జీని కలిశారు. తాను బతికున్నంత వరకు వారి ఉద్యోగాలు ఎటూ పోవని మమతా హామీ ఇచ్చారు. ఇలా మాట్లాడినందున తనను జైల్లో వేసే అవకాశం ఉందని మమతా బెనర్జీ అన్నారు. అర్హులైన వారు నిరుద్యోగులుగా ఉండరని ఆమె అన్నారు.
ఇండియా కూటమిలో చీలకలకు సంకేతాలిస్తూ టీఎంసీ కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోయే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అలాగే కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.
బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ సత్తా చాటుతోంది. ఆరు స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. నైహతి, హరోవా, మెదినీపూర్, తల్దాంగ్రా, సీతాయ్ (ఎస్సీ), మదారిహత్ (ఎస్టీ)లో ముందంజలో ఉంది.
ఢిల్లీలోని వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై జరిగిన సమావేశంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీ కోపంతో గ్లాస్ వాటర్ బాటిల్‌ను పగలగొట్టాడు. దీంతో ఆయన చేతి వేళ్లకి గాయాలయ్యాయి.
ఈరోజు మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి ప్రతిపక్షాలను తప్ప అందరినీ ఆహ్వానించారు. ఈనేపథ్యంలో బెంగాల్ ఛీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం కొలువుదీరుతోందని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నుంచి గెలుపొందిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని పేర్కొంది. కానీ టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమంటూ విమర్శలు చేసింది.
లోక్‌సభ ఎన్నికల మీద నిన్న వెలువడిన ఎగ్జిట్ ఫలితాలను బహిష్కరిస్తన్నామన్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అవన్నీ మోసపూరితమైనవి అని పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కోరారు.
పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌధ్రీ.. సీఎం మమతా బెనర్జీపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం సంయమనం పాటించమని చెప్పినా కూడా అంగీకరించనన్నారు. మల్లికార్జున ఖర్గే నా అభిప్రాయాలకు వ్యతిరేకంగా స్పందించినా కార్యకర్తలవైపే మాట్లాడుతానన్నారు.