సినిమా Movies:వచ్చేసిందోచ్..మారుతి-ప్రభాస్ క్రేజీ కాంబో టైటిల్ రివీల్..అదిరిపోయిన డార్లింగ్ లుక్ బాహుబలి తర్వాత డల్ అయిపోయిన ప్రభాస్ సలార్ మూవీతో మళ్ళీ పట్టాలెక్కేశాడు. ఇప్పుడు వెంటవెంటనే తన నెక్ట్స్ సినిమాలను లైమ్ లైట్లోకి తీసుకొచ్చేస్తున్నాడు. ఈరోజు పండగ సందర్భంగా ప్రభాస్, మారుతీ కాంబోలో వస్తున్న సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. By Manogna alamuru 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naa Saami Ranga: ఈసారి సంక్రాంతికి నాగ్ జాతర నాగార్జున పుట్టినరోజు సందర్భాగా అతడి కొత్త సినిమా డీటెయిల్స్ బయటకొచ్చాయి. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నితో కలిసి పని చేయనున్నాడు నాగ్. దర్శకుడిగా విజయ్‌కు ఇదే తొలి సినిమా. శ్రీనివాస చిట్టూరి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. By Vijaya Nimma 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn