ఆంధ్రప్రదేశ్ Tirupati: చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పు ఏం కాదు: పెద్దిరెడ్డి ఏపీలో చంద్రబాబు నాయకుడు అరెస్ట్‌తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఓ వైపు టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు అధికార పార్టీ నేతలు వరస పెట్టి స్పందిస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసంపై మీడియా సమావేశం నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి. By Vijaya Nimma 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Brain Dead Women: రోడ్డు ప్రమాదంలో మరణించి...ఏడుగురికి అవయవదానం చేసిన యువతి నేను చనిపోయి కూడా నలుగురిని బతికించాలనుకుంది ఆ యువతి. తన కుటుంబం పడుతున్న బాధ ఎవరికీ రాకూడదు అనుకుంది.. తమ బిడ్డ ఆశయాన్ని బతికించాలనుకున్న కుటుంబ సభ్యులు కూడా ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు By Bhavana 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఎమ్మెల్యే వేధిస్తున్నాడు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తమను వేధిస్తున్నాడని బాధితుడు పోలీస్‌లను ఆశ్రయించాడు. తన 20 ఎకరాల భూమిని ఎమ్మెల్యే కబ్జా చేయాలని చూస్తున్నాడని, ఎమ్మెల్యే అనుచరులతో తనపై దాడి చేయించాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. By Karthik 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lovers Suicide In Tirupati: అడవిలో మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య! తిరుపతి జిల్లా భాకారాపేట అడవిలో ఓ మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.జిల్లాకు చెందిన రామ సముద్రం మండలం చిట్టెంవారి పల్లికి చెందిన కల్యాణి (15), చౌడేపల్లె మండలం జోగిఇండ్లు(కొత్తిండ్లు) గ్రామానికి చెందిన యుగంధర్ (17) ఇద్దరు కలిసి పుంగనూరులో ఓ కాలేజీలో ఇంటర్ సెంకడియర్ చదువుతున్నారు. By Bhavana 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు మానవత్వం మంటగలుస్తోంది. చిన్న తనం నుంచి పెంచిన తండ్రిని కొడుకు చంపిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అంతే కాకుండా తండ్రి ఊరు వెళ్లాడని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. By Karthik 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Minister Peddireddy Ramachandra Reddy: సీఎం జగన్ పర్యావరణంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు: మంత్రి పెద్దిరెడ్డి వైపీపీ ప్రభుత్వం వచ్చాక కాలుష్య కారక వ్యర్థాల నియంత్రణలో చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శనివారం తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి పొల్యుషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్ & ల్యాబరేటరిని ప్రారంభించారు. ఈ భవనానికి డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనంగా నామకరణం చేశారు. రూ.16.50 కోట్లతో ఈ నూతన భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ పర్యావరణంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మార్పులు తెచ్చారన్నారు. కొత్త పరిశ్రమలను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు. తిరుపతిలో సొంత భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. By E. Chinni 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అసలు తిరుమలలో ఏం జరుగుతుంది? తిరుమల తిరుపతిలో వరుసగా జరుగుతున్న పులి దాడుల పై అధికారులు ఏం చేస్తున్నారు?. ఇప్పుడు ఎవరి నోటి నుంచి విన్న ఇదే మాట. By Bhavana 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Chirutha: నిన్న తిరుమల..ఇవాళ శ్రీశైలం.. హడలెత్తిస్తున్న చిరుతలు ఏపీలో చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. శ్రీశైలం వీరశైవ గురుకులం వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. గట్టిగా కేకలు వేయడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత వీడియోలను సెల్ఫోన్లలో చిత్రీకరించారు భక్తులు. అటు చిరుత సంచారంతో గురుకులం విద్యార్థులు భయం గుప్పిట్లో బతుకున్నారు. అటు తిరుపతిని చిరుత భయాలు వీడడం లేదు. తిరుపతిలో మరోసారి చిరుతపులి కనిపించడం అక్కడి ప్రజలను ఉలిక్కిపడేలా చేసింద. యస్వీ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చిరుత ప్రత్యక్షమైంది. By Trinath 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలలో మరో చిరుత హల్చల్.. భక్తులు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు తిరుమల నడకదారిలో మరో చిరుత కలకలం రేపింది. ఓ బాలుడు చిరుతను చూశాను అని చెప్పడంతో.. భక్తులందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురై, అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మళ్లీ చిరుత ఎవరిపై దాడి చేస్తుందోమోనని భయంతో అరుపులు, కేకలు పెట్టారు భక్తులు. నామాలగవి దగ్గర చిరుత కనిపించిందని పులి కనిపించిందని ఆ బాలుడు చెబుతున్నాడు. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. వెంటనే బాలుడు చెప్పిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తున్నారు. బోను చిక్కింది పెద్ద పులి అయి ఉంటుందని, ఇవి దాని పిల్లలు అయి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా భక్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn