తెలంగాణ ఫలించిన తెలంగాణ ప్రజాప్రతినిధుల పోరాటం.. TTD కీలక నిర్ణయం! తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వారి సిఫారసు లేఖలపై భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 24 నుంచి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించనుంది. By Nikhil 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలలో మందు బాబు వీరంగం! తిరుమలలో ఓ యువకుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. మద్యం మత్తులో గుర్తు తెలియని యువకుడు ఒకడు ఓ మహిళతో గొడవకు దిగాడు.విజిలెన్స్ సిబ్బంది అతడ్ని ప్రశ్నించగా..వారితో కూడా అతను గొడవకు దిగాడు. By Bhavana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: శ్రీవారి ఆలయంలో మరో అపచారం.. మండిపడుతున్న భక్తులు! తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొలువైన చోట పదే పదే అపచారం జరుగుతుంది. ఆనంద నిలయం మీదుగా మళ్లీ విమానాలు వెళ్తుండడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గురువారం ఒక్కరోజే ఆలయం మీదుగా 8 విమానాలు వెళ్లడం గమనార్హం. By Bhavana 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tirumala: తిరుపతి భక్తులకు అలర్ట్.. దర్శనం పేరుతో మోసాలు కొందరు దుండగులు శీఘ్ర దర్శనం పేరుతో తిరుమలలో భక్తులను మోసం చేస్తున్నారు. బంగారు నగలు ధరించి, ఒంటరి మహిళలను టార్గెట్ చేసి, మత్తు మందు ఇస్తున్నారు. వారి దగ్గర ఉన్న బంగారం అంతా కూడా దోచుకుని పారిపోతున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఐదు రోజుల పాటూ.. తిరుమలలో ఈనెల 9నుంచి 13 వరకు జరగనున్న సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో మరో స్పెషల్ ఐటెమ్ తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. కొండపై ఉన్న వెంగమాంబ కేంద్రంలోని అన్నప్రసాదం మెనూలో మరో స్పెషల్ ఐటెమ్‌ను టీటీడీ చేర్చింది. ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శెనగపప్పు వడలు వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలలో మళ్లీ కనిపించిన చిరుత.. భక్తులకు TTD కీలక సూచనలు! తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుమల అలిపిరి మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంటకు చిరుత పులి కదలికలు అక్కడి దుకాణంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. చిరుత సంచారంతో టీటీడీ భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. By Vijaya Nimma 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Entertainment తిరుమలను దర్శించుకున్న నిహారిక | Niharika visits Tirumala | with Vithika And Friends | RTV By RTV 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: 'ఆయన్ని టీటీడీ పాలకమండలి పదవి నుంచి తొలగించాల్సిందే'.. అంటూ ఉద్యోగుల నిరసన! టీటీడీ పరిపాలనా భవనం ముందు టీటీడీ ఉద్యోగులు నిరసనకు దిగారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. By Bhavana 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn