ఆంధ్రప్రదేశ్ TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. గదుల పై టీటీడీ కీలక నిర్ణయం! తిరుమల శ్రీవారి భక్తుల వసతి గదులకు సంబంధించి టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా వసతి అందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati : తిరుమలకు రాజధాని రైతుల పాదయాత్ర! రాజధాని పనులు తిరిగి ప్రారంభమైతే తిరుమలకు పాదయాత్రగా వస్తామని గతంలో అమరావతి రైతులు మొక్కుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజధాని పనుల్లో కదలిక రావడంతో తిరుమల వెంకటేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, మొక్కు చెల్లించుకోవడానికి రైతులు యాత్ర మొదలు పెట్టారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: శ్రీవారి ప్రత్యేక దర్శనం, లడ్డూ ధరల పెంపు.. TTD కీలక ప్రకటన! తిరుమలలో ప్రత్యేక దర్శనం, లడ్డూ ప్రసాదం ధరలు తగ్గినట్లు ప్రచారమవుతున్న వార్తలను టీటీడీ కమిటీ ఖండించింది. దళారులు, బ్రోకర్ల తప్పుడు ప్రచారం నమొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ధరల్లో ఎలాంటి మార్పు లేదని, మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. By srinivas 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్! శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులుకు జారి చేసే టోకేన్లు 1200 మెట్టు వద్ద స్కాన్ చేసిన తర్వాత దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. గతంలో నడకమార్గంలో చిరుత దాడుల ఘటనతో టోకేన్ జారి విధానంలో అధికారులు మార్పులు చేశారు. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నేటి నుంచి ఆర్జిత సేవల కోటా టికెట్ల విడుదల..! తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. స్వామివారి సేవకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ మంగళవారం నుంచి విడుదల చేయనున్నట్లు టీటీడీ వివరించింది. By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..క్యూల్లో గంటల సమయం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. దాంతోపాటూ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. By Manogna alamuru 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Raja Singh: జగన్ పై రాజాసింగ్ సంచలన ఆరోపణలు.. కన్వర్ట్‌డ్ క్రిస్టియన్ అంటూ! కన్వర్ట్‌డ్ క్రిస్టియన్ అయిన మాజీ సీఎం జగన్ హిందూ ధర్మానికి తీవ్ర నష్టం చేశారంటూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలిచ్చి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు. రాజాసింగ్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసం.. కాలినడకన తిరుమలకు మెగా హీరో..! టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాలినడకన తిరుమలకు వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ మొక్కుకున్నారు. ఆయన కోరిక తీరడంతో అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెళ్ళాడు. By Jyoshna Sappogula 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu : ప్రమాణ స్వీకారం తర్వాత తిరుపతి శ్రీవారి దర్శనానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి తమ ఇంటి దైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమల రానున్నారు.బుధవారం రాత్రి 9 గంటలకు చంద్రబాబు తిరుమలకు చేరుకోనున్నారు. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn