Latest News In Telugu Tiger Viral Video: పులితో ఫొటోలు.. జోకులు? కాస్త భయపడండిరా బాబు..! వైరల్ వీడియో! యూపీలోని పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్కోనా గ్రామంలోని గోడపైకి ఆడపులి ఎక్కింది. పులికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Trinath 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పత్తి కూలీలపై పులుల దాడి.. ఆ జిల్లాను వణికిస్తున్న కృర మృగాలు కొమురం భీం జిల్లాలో పులుల సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మూడు నుంచి నాలుగు పులులు తిరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో వరుస దాడులు చేయగా ఇప్పపటికే పలువురు పత్తి కూలీలు పులుల దాడిలో మరణించారు. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. By srinivas 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala:వాయనాడ్ లో రైతును చంపిన పులి...దాన్ని చంపాలన్న ప్రభుత్వం కేరళ జిల్లా వాయనాడ్ లో ఓ రైతు పులి దాడిలో మరణించాడు. వాకేరి ప్రాంతంలో శనివార్ ప్రజీష్ అనే వ్యక్తిని పులి చంపేసింది. దీని మీద స్పందించిన కేరళ ప్రభుత్వం వెంటనే ఆ పులిని పట్టుకుని చంపాలని ఆదేశాలను జారీ చేసింది. By Manogna alamuru 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn