విజయవాడ AP: 7కిలోల విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్ నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. భరోసా ఇచ్చి బంగారం తీసుకెళ్ళాడు. పక్కా ప్రణాళిక ప్రకారం తరువాత వాటితో పరారయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడలో దుకాణానికి 10 కోట్ల విలువైన బంగారం ఇవ్వడానికి వెళుతున్న డ్రైవర్ పరారయ్యాడు. By Manogna alamuru 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: పని మనుషులుగా చేరి.. 45 లక్షల నెక్లెస్‌తో పరార్ బీహార్ దొంగలు...వీరి రూటే సెపరేటు..కొత్తకొత్త మార్గాలు ఎన్నుకుని దొంగతనాలు చేయడంలో వీరి తర్వాతనే ఎవరైనా. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఒక జంట పనిమనుషులుగా చేరి 45 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను చోరీ చేసి పారిపోయారు. వివరాలు కింద ఆర్టికల్‌లో.. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సంక్రాంతికి ఇంటికి తాళం వేసి ఊళ్ళో చిల్ అవుతున్నారా? మీ ఇల్లు గుల్లే ! క్రిస్మస్, సంక్రాంతి పండగల సీజన్ వేళ తెలంగాణ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇంటి తాళాలు వేసి సొంతూళ్లకు వెళ్లేవారి ఇళ్ళు దొంగల పాలవకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. మరి మీఇళ్ళు గుళ్ళ కాకూడదంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. By Archana 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: సొంత మేనత్త ఇంట్లోనే.. యూట్యూబ్ చూసి ఏం చేశాడంటే? కర్నూలులో ఓ వ్యక్తి సొంత మేనత్త ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. పొలం విషయంలో ఇరు కుటుంబాలకు తగాదాలు ఉండటంతో ఆమెను ఆర్థికంగా దెబ్బతీసేందుకు యూట్యూబ్ చూసి దొంగతనం చేశాడు. ఇంట్లో కారం చల్లి 15.5 తులాల బంగారం చోరీ చేయగా.. పోలీసులకు అనుమానం వచ్చి అరెస్టు చేశారు. By Kusuma 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Minister Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ తెలంగాణ మినిస్టర్ శ్రీధర్ బాబు ఇంట్లో మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మంత్రి ఇంట్లో దీపావళి రోజున మొబైల్ చోరీకి గురైందని, వెతికి పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. By Kusuma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎంతకు తెగించార్రా, సినిమా తరహా దొంగతనం.. అమెజాన్ కే రూ.కోట్లలో కన్నం! రాజస్థాన్ కు చెందిన రాజ్ కుమార్, సుభాష్ అమెజాన్ కు రూ. కోటికి పైగా దెబ్బేశారు. ఆన్ లైన్ లో హై అండ్ లో కాస్ట్ వస్తువులు ఆర్డర్ చేసి.. ఎక్కువ ధర స్టిక్కర్ ను తక్కువ ధరకు పెట్టేవారు. తర్వాత ఎక్కువ ధర వస్తువు రిటర్న్ పెట్టి డబ్బులు దోచేశారు. By Seetha Ram 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం పేరుకే ఎంబీఏ.. కానీ దొంగతనంలో పీహెచ్డీ మహ్మద్ అవేజ్ అహ్మద్ ప్రముఖ కళాశాలలో ఎంబీఏ చదువుకున్న జల్సాలకు బాగా అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు అతనిపై వందకి పైగా కేసులు ఉన్నా.. ఎన్నిసార్లు జైలుకి వెళ్లి వచ్చిన మాత్రం మారడంలేదు. By Kusuma 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతుల అరెస్ట్.. అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల్లో రెండుసార్లు దొంగతనం చేయడంతో వారిని అరెస్టు చేశారు. డల్లాస్‌లోని మాసీ మాల్‌లోకి ఇద్దరు భారతీయ విద్యార్థినులు చోరీకి పాల్పడ్డారు. By Manogna alamuru 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: వీడెవడండి బాబు.. ఏకంగా అమ్మవారి హుండీనే ఎత్తుకెళ్లాడు.. ఏపీలోని కాకినాడలో ఓ వింత దొంగతనం జరిగింది. ఓ దుండగుడు పట్టపగలే ఏకంగా ఓ ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లాడు . అమ్మవారిని దర్శించుకున్నాక.. ఎవరూ రావడం లేదని గ్రహించి హుండీని సంచిలో వేసుకోని ఎత్తుకెళ్లాడు. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn