క్రైం మనీ హీస్ట్ సిరీస్ ఎఫెక్ట్.. భారీగా బంగారం దోపిడి మనీ హీస్ట్ సిరీస్ చూసి కర్ణాటకలో కొందరు దుండగులు బ్యాంకుకే కన్నం వేశారు. ఈ దోపిడీ చేయడానికి ఆరు నెలల ముందు నుంచే ప్లాన్ చేశారు. ఎలాంటి ఆధారాలు లభ్యమవకుండా ఉండేందుకు కారం చల్లి పక్కాగా దొంగతనం చేశారు. కానీ చివరకు తమిళనాడు పోలీసులు వారిని ఛేదించారు. By Kusuma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sheikhpet robbery case : తల్లి డైరెక్షన్..కొడుకులు యాక్షన్.. షేక్ పేట చోరీ కేసులో బిగ్‌ట్విస్ట్ హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డైమండ్స్ హిల్స్ కాలనీలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. చోరీలో32 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు చోరీ జరిగింది. కాగా ఈ చోరీని పోలీసులు చేధించారు. లేడీ డాన్ సనాబేగం ఈ చోరీ చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Dwaraka : కల వచ్చిందని శివలింగం దొంగతనం..వీడిన ద్వారకా మిస్టరీ శివరాత్రి ముందు గుజరాత్ లోని ద్వారకా ఆలయంలో శివలింగం చోరీకి గురైంది. ఈ సంచలనం సృష్టించిన దొంతనం మిస్టరీ ఎట్టకేలకు వీడింది. గుజరాత్‌కి చెందిన ఒక కుటుంబం ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా, తమ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలని దొంగిలించినట్లు తేలింది. By Manogna alamuru 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Gold Robbery: హిమయత్‌నగర్ గోల్డ్ షాప్ ఓనర్ ఇంట్లో భారీ చోరీ.. కోట్లు కొట్టేసిన ఇంటి పనిమనిషి HYD హిమాయత్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది. గోల్డ్ షాప్ ఓనర్ కుతురు పెళ్లికి దుభాయ్ వెళ్తే ఇంట్లో పని చేసే బిహార్ వ్యక్తి లాకర్ రూమ్ తాళాలు పగలగొట్టి రూ.2,50,0000 విలువ చేసే నగదు, ఆభరణాలు కొట్టేశాడు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By K Mohan 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam: ఇంటింటి సర్వే అంటూ మొత్తం దోచేసిన దొంగలు.. పోలీస్ యూనిఫాంలో వచ్చి..! ఖమ్మంలో పట్టపగలే దొంగలు బరితెగించారు. ఇంటింటి సర్వే చేస్తున్నామంటూ సుందరయ్య నగర్ శీలం యుగేంధర్ రెడ్డి ఇంట్లోకి చొరబడిన ఉన్నదంతా దోచుకెళ్లారు. ఓ వ్యక్తి పోలీస్ యూనిఫాం వేసుకోగా తనవెంట ఉన్నవాళ్లంతా ప్రభుత్వ అధికారులమంటూ నమ్మించి మోసానికి పాల్పడ్డారు. By srinivas 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లంకె బిందెలకి పూజ అని చెప్పి.. రూ.28 లక్షలకు టోపి విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో లంకె బిందెలకు పూజ చేస్తానని చెప్పి.. రూ.28 లక్షలు కాజేశాలని చూశాడు. బాధితుల పిర్యాదుతో దొంగ బాబాతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి లక్షా 75వేలు నగదు, 7 ఫోన్లు, కారు, రాగి బిందెలు స్వాధీనం చేసుకున్నారు. By K Mohan 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Barmar: జైభీమ్ సీన్ రిపీట్ : దొంగతనం ఆరోపణలతో దళితుడిని చెట్టుకు తలకిందులుగా కట్టేసి..! దొంగతనం ఆరోపణలతో ఓ దళితుడిని చెట్టుకు తలకిందులుగా కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. By Krishna 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP: 7కిలోల విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్ నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. భరోసా ఇచ్చి బంగారం తీసుకెళ్ళాడు. పక్కా ప్రణాళిక ప్రకారం తరువాత వాటితో పరారయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడలో దుకాణానికి 10 కోట్ల విలువైన బంగారం ఇవ్వడానికి వెళుతున్న డ్రైవర్ పరారయ్యాడు. By Manogna alamuru 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYD: పని మనుషులుగా చేరి.. 45 లక్షల నెక్లెస్‌తో పరార్ బీహార్ దొంగలు...వీరి రూటే సెపరేటు..కొత్తకొత్త మార్గాలు ఎన్నుకుని దొంగతనాలు చేయడంలో వీరి తర్వాతనే ఎవరైనా. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఒక జంట పనిమనుషులుగా చేరి 45 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను చోరీ చేసి పారిపోయారు. వివరాలు కింద ఆర్టికల్‌లో.. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn