ఆంధ్రప్రదేశ్ అలా చేస్తే ఊరుకునేది లేదు.. APSRTC సిబ్బందికి సీరియస్ వార్నింగ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో సిబ్బందికి యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. ఇకపై బస్సుల్లో కొత్త సినిమాల పైరసీ వీడియోలు ప్రదర్శిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆపరేషన్స్ విభాగం ఈడీ అప్పల రాజు ఆదేశాలు జారీ చేశారు By Bhavana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Divya Pillai: సాయిపల్లవికి అక్కగా నటించిన ఈ తండేల్ బ్యూటీ ఎవరో తెలుసా? 'తండేల్' సినిమాలో సాయి పల్లవితో పాటు ఆమె అక్క పాత్ర కూడా బాగా హైలైట్ అయ్యింది. దీంతో సినీ ప్రియులంతా అక్క పాత్రలో నటించిన ఆ ముద్దుగుమ్మ ఎవరా అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమె ఎవరో తెలుసుకోవడానికి ఆర్టికల్ చదవండి By Archana 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thandel Movie: ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో 'తండేల్' పైరసీ.. విచారణకు ఆదేశించిన సంస్థ ఛైర్మన్ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో 'తండేల్' పైరసీ కాపీని ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మూవీ నిర్మాతలు దీనిపై చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ ఘటనపై ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు సమర్పించాలని ఛైర్మన్ ఆదేశించారు. By Archana 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thandel Day 1 Collections: బాక్స్ ఆఫీస్ వద్ద తండేల్ జోరు.. డే 1 ఎంత కలెక్ట్ చేసిందంటే? నాగచైత్యన్య- సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి రూ.10 కోట్ల మార్కును దాటింది. Sacnilk ప్రకారం తెలుగులో రూ.9.5 కోట్లు, హిందీలో రూ.15 లక్షలు, తమిళంలో రూ.5 లక్షలు వసూలు చేసింది. By Archana 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film లాజిక్ లేని సినిమా..! | Cine Critic Dasari Vignan Sensational Comments On Thandel Movie Story | RTV By RTV 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film Thandel Movie Public Talk | Naga Chaitanya | Sai Pallavi | Thandel Review | RTV By RTV 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thandel : తండేల్ ఓటీటీ రిలీజ్ అందులోనే..? ఎంత ధరకు అమ్ముడుపోయాయంటే! నేడు తండేల్ విడుదలతో పాటు డిజిటల్ పార్ట్నర్ ను కూడా కన్ఫామ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తండేల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. By Archana 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా sobhita akkineni : తండేల్ మూవీ రిలీజ్.. శోభిత ఇంట్రెస్టింగ్ పోస్ట్! నాగచైతన్య సతీమణి శోభిత తండేల్ మూవీ టీమ్‌కు విషెస్ తెలిపారు. ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు చైతన్య పాజిటివ్‌గా ఉన్నారని తెలిపారు. ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ' అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. By Krishna 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: సినిమా ఎలా ఉన్నా మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది..తండేల్ ట్విట్టర్ రివ్యూ చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. తండేల్ మ్యాజిక్ క్రియేట్ చేసిందని చెబుతున్నారు. అన్నింటికంటే డీఎస్పీ మ్యూజిక్ రాక్ చేసిందని అంటున్నారు. By Manogna alamuru 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn