ఆంధ్రప్రదేశ్ Ap: తల్లికి వందనం పథకం ముహూర్తం కుదిరింది..మంత్రి కీలక వ్యాఖ్యలు! సూపర్ సిక్స్ హామీల అమలుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయాలని భావిస్తోంది. 2025 జూన్ విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. By Bhavana 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ‘తల్లికి వందనం’పై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన.. రూ.15వేలు రావాలంటే! ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని ఏపీ పాఠశాల విద్యాశాఖ తెలిపింది. రూ.15వేల కోసం ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసిన తర్వాతే దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : అకౌంట్లోకి రూ.15 వేలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం AP: తల్లికివందనం పథకం విధివిధానాలు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. తల్లికి వందనం పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. ఈ పథకం ద్వారా రూ.15వేలు ప్రభుత్వం అందించనుంది. జగన్ అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా టీడీపీ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn