తెలంగాణ TGPSC: గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్.. లింక్ ఇదే! గ్రూప్1 అభ్యర్థులకు అలర్ట్. జనరల్ ర్యాంకింగ్ జాబితాను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/లో అందుబాటులో ఉంచింది. 2024 అక్టోబర్‌లో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించగా మార్చి 10న ప్రొవిజినల్ మార్కులు విడుదల చేసింది. By srinivas 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC: Group-1 ఫలితాల్లో మోసం జరిగింది.. GRLపై ఎమ్మెల్సీ అభ్యర్ధి సంచలనం! తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ బలంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. టాప్ 100 పేపర్లను ఎక్స్పర్ట్ తో మళ్లీ దిద్దించాలన్నారు. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC: గ్రూప్-1 మూల్యాంకనంపై ఆరోపణలు.. TGPSC కీలక ప్రకటన! గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలను టీజీపీఎస్సీ కొట్టివేసింది. మార్కులను కేటాయించడంలో పారదర్శకంగా వ్యవహరించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే అభ్యర్థులు, ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. By srinivas 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Group-1: తెలుగు మీడియం వారికి ఉద్యోగాల్లేవ్.. తెలంగాణలో మళ్లీ గ్రూప్–1 వివాదం! తెలంగాణలో మరోసారి గ్రూప్-1 ఫలితాలు వివాదాస్పదమయ్యాయి. పరీక్షల మూల్యంకనంలో తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో 530 మార్కులు వస్తే తెలుగు మీడియం వారికి 400 దాటకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. By srinivas 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING NEWS : తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే ! గ్రూప్ 1 ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్దీసేపటి క్రితమే ఫలితాలను రిలీజ్ చేసింది. మొత్తం 563 పోస్టుల భర్తీకి గానూ నిర్వహించిన ఈ పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలను వెల్లడించింది. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Group Exams Results: గ్రూప్స్ అభ్యర్థులకు అలెర్ట్.. ఫలితాలపై కీలక అప్డేట్ గ్రూప్ ఫలితాలపై తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. టీజీపీఎస్సీ.. మార్చి 10వ తేదీలోగా గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గ్రూప్ 2,3 ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం. By B Aravind 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC Update: గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ఫలితాలు విడుదల! తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు త్వరలోనే గుడ్ న్యూస్ వెలువడనుంది. మరికొన్ని రోజుల్లో గ్రూప్-1, 2, 3లకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. మార్చి 10 లోపే తుది ఫలితాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది. By srinivas 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 6 వేల పోస్టులతో మరో డీఎస్సీ తెలంగాణలో వరుసగా టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు వస్తున్నాయి. 2024లో 11 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించగా ఈసారి మరో 6 వేల పోస్టులు భర్తీ చేయనుంది. ఫిబ్రవరి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ రానుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. సిలబస్, ఎగ్జామ్స్‌పై TGPSC కీలక నిర్ణయం! టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి కీలక మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ పద్ధతిని ప్రవేశపెట్టాలని భావిస్తోందట. అలాగే పోటీ పరీక్షల సిలబస్ కూడా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. By srinivas 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn