జాబ్స్ TG TET: టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష గురువారం రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల రెండు రోజులు ఆలస్యంగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. By Kusuma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TET Exam Results: అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలపై కీలక అప్డేట్! AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలను ఈ నెల 4న మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. అక్టోబరు 3 నుంచి 21 వరకు రోజుకు రెండు విడతలుగా టెట్ నిర్వహించగా.. 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. By V.J Reddy 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు గడువు ఈరోజుతో ముగియనుంది. మార్చి 27 నుంచి దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. ఈ మేరకు ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారుంటే వెంటనే చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. By Manogna alamuru 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ BIG BREAKING: టెట్ నిర్వహణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ టెట్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. DSC కి ముందు టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల 11,062 పోస్టులతో మెగా డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. By V.J Reddy 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn