స్పోర్ట్స్ Cricket: లక్ష్య ఛేదనలో ఆసీస్...మూడు కీలక వికెట్లు డౌన్ ఆస్ట్రేలియా–ఇండియా ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ దూకుడుగా ఆడుతోంది. అయితే భారత బౌలర్లు అంతే వేగంగా వికెట్లు కూడా తీస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 58 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. By Manogna alamuru 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: 140 Kmph వేగంతో స్టార్క్ బంతి..రిషబ్ పంత్ చేతికి గాయం సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు ఎప్పటిలానే విజృంభిస్తున్నారు. వారి నుంచి దూసుకొస్తున్న బంతులను ఎదుర్కోవడానికి భారత్ బ్యాటర్లు ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు స్టార్క్ 140 Kmph వేగంతో వేసిన బంతి.. పంత్ చేతికి బలమైన గాయన్ని చేసింది. By Manogna alamuru 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: రోహిత్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు–రవి శాస్త్రి ఆస్ట్రేలియా–ఇండియాల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ బెంచ్‌కే పరిమితమవ్వడంపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నిర్ణయంతో రోహిత్ గొప్ప క్రికెటర్ అనిపించుకున్నాడని రవిశాస్త్రి పొగిడారు. By Manogna alamuru 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన బుమ్రా..ఆఖరి టెస్ట్ మ్యాచ్ మొదలు ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. దీనిలో చివరి టెస్ట్ ఈరోజు సిడ్నీ వేదికగా మొదలైంది. బుమ్రా కెప్టెన్సీలో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగుల దగ్గర ఉంది. By Manogna alamuru 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Bosch:అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కోర్బిన్ బాష్.. క్రికెట్ హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 4వికెట్లు పడగొట్టి 81పరుగులు చేసి అరంగేట్రంలోనే ఈ ఘనత తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 9వ స్థానంలో అత్యధిక స్కోరు చేసింది ఇతడే. By srinivas 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ సచిన్ రికార్డు బద్ధలు కొట్టిన జో రూట్.. టెస్టుల్లో ఏకైక మొనగాడు టెస్టుల్లో సచిన్ రికార్డును ఇంగ్లాండు బ్యాటర్ జో రూట్ బ్రేక్ చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు (1630) చేసిన ఆటగాడిగా జో రూట్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఈ ఘనత సాధించాడు. సచిన్ టెండూల్కర్ 1625 రన్స్ చేశాడు. By srinivas 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఇండియా VS ఆస్ట్రేలియా.. విజయానికి చేరువలో భారత్ ఆస్ట్రేలియా -భారత్ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ప్రారంభమైంది.టీమిండియా ఆసిస్‌కు మూడోరోజు 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 227 పరుగుల వద్ద ఆసీస్ 9వ వికెట్‌ను కోల్పోయింది. దీంతో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. By B Aravind 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Nz: టెస్టుల్లో మరో చెత్త రికార్డ్ క్రియేట్ చేసి భారత్! టెస్టుల్లో భారత్ మరో చెత్త రికార్డు క్రియేట్ చేసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుల్లో 46 పరుగులకే ఆలౌటైంది. ఓవరాల్‌గా ఇండియాకు ఇది మూడో అత్యల్ప స్కోరు. గతలో ఆస్ట్రేలియాపై 36, ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India Vs England Test Match: ఇండియా vs ఇంగ్లాడ్ టెస్ట్ మ్యాచ్.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన TSRTC ఉప్పల్ స్టేడియంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఇండియా VS ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ జరగనున్న వేళ.. టీఎస్ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిజూ ఉదయం 8 గంటలకు ఈ బస్సులు బయలుదేరుతాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn