Shorts for app Telangana 10th Class Exams 2025 | టెన్త్ ఎగ్జామ్స్ ఈ రూల్స్ మస్ట్ | 10th Exam Rules | RTV Telangana 10th Class Exams 2025 | టెన్త్ ఎగ్జామ్స్ ఈ రూల్స్ మస్ట్ | 10th Exams in Telangana commenced by the State Board of Secondary Education | RTV By RTV Shorts 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Tenth Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం.. అయితే ..! టెన్త్ విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి పరీక్షలు జరిగే రోజుల్లో విద్యార్థులకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. By Bhavana 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Tenth hall tickets: పదో తరగతి పరీక్షల హాల్టికెట్లు విడుదల! తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు శుక్రవారం(నేటి) నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21 నుంచి పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. విద్యాశాఖ అధికారులు నేడు వెబ్సైట్లో హాల్టికెట్లు పెట్టనున్నారు. By K Mohan 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను 100 మార్కులకే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది 2024-2025 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు. By Kusuma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tenth Exams: పది పరీక్షల మీద పది సార్లు దండయాత్ర..పాసవ్వడంతో బ్యాండు మేళంతో ఊరేగింపు! పదో తరగతి పరీక్షలు పది సార్లు పాస్ అయ్యాడు ఓ యువకుడు..ఆ యువకుని విజయాన్ని ఊరంతా వేడుకలా నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. మరి పది పరీక్షల మీద ఇన్ని సార్లు దండయాత్ర చేసిన ఆ యువకుని గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి. By Bhavana 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Tenth Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్! మార్చి 18 నుంచి ఏపీ లో పదో తరగతి పరీక్షలు మొదలుకానున్నాయి. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది. శుక్రవారం నుంచి ఏపీలో కూడా ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. By Bhavana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 10th EXAMS: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు.. నేడు ప్రకటన? తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్. మార్చి 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై ఈరోజు ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. By V.J Reddy 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. ఈ సారి ఎగ్జామ్స్ ఎప్పుడంటే? పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ 2024 మార్చిలో నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎస్ఎస్సీ ఒకేషనల్ పరీక్షలు కూడా మార్చిలోనే నిర్వహిస్తామని అధికారులు వివరించారు. కరోనా తరువాత నుంచి పదవ తరగతి పేపర్లను 11 నుంచి 6 పేపర్లకు కుదించిన విషయం తెలిసిందే. By Bhavana 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn