నేషనల్ Crime: జైలులో తమ్ముడు.. మరదలిపై కన్నేసిన అన్న: ఫ్రెండ్స్‌తో కలిసి 31 గంటలపాటు! మహారాష్ట్రలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతిపై ఆమె భర్త సోదరుడు, ఇతరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 31 గంటల పాటు ఆమె నరకం చూపించారు. చెట్టుకు కట్టేసి కొట్టారు. అయితే ఆమె భర్త జైలులో ఉండగా బెయిల్ కోసం తిరుగుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. By Seetha Ram 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: ఖమ్మంలో కసాయి అన్న.. పడుకున్న తమ్ముడిపై పెట్రోల్ పోసి..! ఖమ్మం జిల్లా నిజాంపేటలో నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు తమ్ముడు. అంటుకున్న మంటలతో ఆర్తనాదాలు పెట్టిన అన్నను గమనించిన మరో సోదరుడు మంటలార్పేందుకు యత్నించాడు. గాయపడిన అన్న స్టాలిన్ ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By Vijaya Nimma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: ఏపీలో దారుణం.. తల్లీ, కూతురు దారుణ హత్య కడప జిల్లా తొండూరు మండలం తుమ్మలపల్లిలో మద్యం మత్తులో భార్య, కూతురిని కొడవలితో నరికి గంగాధర్‌రెడ్డి హతమార్చాడు. తీవ్ర గాయాలతో భార్య శ్రీలక్ష్మి, కుమార్తె గంగోత్రి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Crime: న్యూ ఇయర్ వేడుకలకు పిలిచి గొంతు కోసి చంపేశారు! కొత్త సంవత్సరం పూట సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. చివ్వెంల మండలం లక్ష్మీతండాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.తండాకు చెందిన ధరావత్ శేషు (39) ను కొత్త సంవత్సర వేడుకలకు పిలిచిన ప్రత్యర్థులు గొంతు కోసి హత్య చేశారు. By Bhavana 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn