Gang Rape: దారుణం.. పొలాల్లోకి లాక్కెళ్లి 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రే*ప్
గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా మహారాష్ట్రలోని ఓ ప్రైవేటు లగ్జరీ బస్సుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. డివైడర్లలో మట్టి పోయడానికి రోడ్డు పై నిలిపి ఉంచిన మున్సిపల్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో వరుస ఎన్కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్లో ఒక వ్యక్తి హతమయ్యాడు. ఆగ్నేయ ఢిల్లీలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఆయుధ డీలర్ తేజస్ అలియాస్ భరత్ (28)హతం అయినట్లు తెలుస్తోంది.
యునైటెడ్ కింగ్డమ్ (UK) లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 20 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. ఉత్తర ఇంగ్లండ్‌లోని వాల్సాల్ ప్రాంతంలో శ్వేతజాతీయుడైన ఓ వ్యక్తి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివాహానికి ఒక రోజు ముందు పెళ్లి కూతురు గుండెపోటుతో మృతి చెందింది. భాంగ్రా నృత్యం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నపెళ్లికూతురు ఒక్కసారిగా కుప్పకూలింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా గుండెపోటుతో ఆమె మరణించినట్లు వైద్యుడు ధ్రువీకరించారు.
యూపీలోని మొరాదాబాద్ కట్ఘర్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్, దాని పైభాగంలో ఉన్న ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో మంటలు ఉవ్వెత్తును ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి సొంత కూతురుపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
పారిస్‌లో ప్రపంచ ప్రఖ్యాతగాంచిన లౌవ్రే మ్యూజియంలో చోరీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేశారు. నెపోలియన్ సామ్రాజ్య కాలం నాటి అత్యంత విలువైన ఆభరణాల చోరీ జరిగి వారం తర్వాత ఈ అరెస్టులు జరగడం సంచలనం సృష్టించింది.