BIG BREAKING: కేటీఆర్‌కు బిగ్ షాక్ .. ఏసీబీ మరోసారి నోటీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఆయనకు మరోసారి నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఆయనకు మరోసారి నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లాలో రాణెమ్మ(48) అనే ఒంటరి మహిళను దుండగులు డబ్బు కోసం దారుణంగా చంపేశారు. ఆమె ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు తీసుకుని ఆపై ఆమెను సీసాతో పొడిచి దారుణంగా హత్య చేశారు. వెంటనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కొద్దిసేపటి క్రితం పెట్టిన ప్రెస్ మీట్ లో హరీష్ కవిత ఇష్యూపై ఎలాంటి రియాక్షన్ లేకుండానే తన ప్రసంగాన్ని ముగించారు. ప్రాజెక్టులు, నీళ్లపై ప్రభుత్వాన్ని ఏకిపారేసిన హరీష్ .. కవిత ఇష్యూపై మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
2025 మే 12న నిర్వహించిన తెలంగాణ ఈసెట్-2025 ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. మొత్తం 18,998 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ హాల్‌టికెట్ వివరాలు నమోదు చేసి ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అరేబియా సముద్రంలో అల్పపీడనం తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.
కరీంనగర్‌కి చెందిన సునీల్, జ్యోతికు గతేడాది వివాహం జరగ్గా ఇటీవల జ్యోతికు శ్రీమంతం నిర్వహించారు. పుట్టింట్లో ఉన్న జ్యోతిని తీసుకువస్తుండగా బైక్ మీద నుంచి కింద పడి మృతి చెందింది. భార్య మృతి చూడలేని భర్త యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
సామ రాం మోహన్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. BRS నుంచి కవితని సస్పెండ్ చేస్తారని చెప్పారు. కవిత లేఖ గురించి ఆయన 2 వారాల ముందే చెప్పారు. సామ రాం మోహన్ గాంధీభవన్‌లో మాట్లాడుతూ కవిత చెప్పిన దెయ్యాలు హరీశ్ రావు, KTR, సంతోష్ రావులే అని అన్నారు.
నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సొమ్మును ఢిల్లీ పెద్దలకు దానం చేస్తున్నారన్నారు. ఓటుకు నోటు ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణంగా మారిందన్నారు. మూటల ముఖ్యమంత్రిగా మారిన రేవంత్.. హెరాల్డ్ కేసుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.