MLA Raj Gopal Reddy : రేవంత్ ఇకనైనా మారు.. రాజగోపాల్ రెడ్డి వార్నింగ్!
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంపై నేరుగా సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడు రాజగోపాల్ రెడ్డి మరో సంచలన ట్వీట్ చేశారు.
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంపై నేరుగా సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడు రాజగోపాల్ రెడ్డి మరో సంచలన ట్వీట్ చేశారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల మరికొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీలోని కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరంతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
యూరియా పంపిణీ చేస్తున్నారని తెలిసి ఒక్క బస్తా అయినా దొరుకితే చాలు అనే ఎంతో ఆశగా వెళుతుండగా అనుకోని ప్రమాదంలో ఓ రైతు భార్య చనిపోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం గోపాల్రావ్పేటలో జరిగింది.
తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగతున్నాయని అధికారులు వెల్లడించారు. 87 శాతం ఆస్పత్రుల్లోని పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి...ఢిల్లీకి పంపించడమే సీఎం రేవంత్ రెడ్డి పని అని అన్నారు. అనుముల రేవంత్ రెడ్డి కాదు..ముడుపుల రేవంత్ రెడ్డి అంటూ చిట్ చాట్ లో కామెంట్స్ చేశారు.
తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీని విలీనం అని ఒకరు, విమోచనమని మరొకరు ఇలా ఏ పార్టీ వారు వాళ్లకి నచ్చినట్లు ఈ రోజును జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది.
రెవెన్యూ అధికారుల వేధింపులు భరించలేక ఓ ఆటో డ్రైవర్ కుటుంబంతో కలిసి నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డిన దారుణ ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. తాతా ఆస్తి దస్తాల కోసం రెవెన్యూ అధికారి లంచం అడగడంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ మణికొండలోని విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేడ్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో 15 చోట్ల ఏడీఈ కుటుంబసభ్యులు ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఏపీ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.