Latest News In Telugu Telangana: మేడిగడ్డపై ముఖ్యమంత్రి సమీక్ష... మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు,కమిషన్ విచారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Job Calendar: జూన్‌లో నోటిఫికేషన్లు, డిసెంబర్‌లోగా నియామకాలు.. తెలంగాణ జాబ్ క్యాలెండర్ లేటెస్ట్ అప్డేట్స్! అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. మార్చిలోగా ఖాళీల వివరాలు సేకరించి, జూన్ 2లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిసెంబరు 9లోగా నియామకాలు పూర్తి చేసేలా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నట్లు సమాచారం. By srinivas 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం-మంత్రి ఉత్తమ్ కెసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో కాళేశ్వరంతో 65 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. మేడిగడ్డ బ్యారేజి కుంగిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోవట్లేదని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష - బడ్జెట్ సమావేశాలపై చర్చ ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ సెషన్లో సమస్వయ లోపం లేకుండా ఉండేందుకు సీనియర్ అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం EX Mla Rajayya: మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి! బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.హనుమకొండ మడికొండకు చెందిన స్వప్న (40) ఎస్సీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. By Bhavana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రవాణా, గృహనిర్మాణం, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా బెనహర్ మహేష్ దత్ ఎక్కా లను నియమించారు. By Manogna alamuru 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేషన్ కార్డు లేనివారికి గుడ్‌న్యూస్.. తెలంగాణలో త్వరలోనే అర్హులకు రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేరువేరుగా ఇస్తామన్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మందికి పైగా రేషన్ కార్టుల కోసం ఎదురుచూస్తున్నారు. By B Aravind 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains : ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. స్కూళ్లకు సెలవులు! ఏపీ- తెలంగాణలో గడిచిన రెండు రోజుల్లో 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురిసినట్లు IMD తెలిపింది. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పలు జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి ప్రభుత్వాలు. By srinivas 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బంగాళాఖాతంలో వాయుగుండం...తెలంగాణ పై ఎంత ప్రభావం అంటే! తీవ్ర అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.తెలంగాణపై దీని ప్రభావం శనివారం భారీగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn