Latest News In Telugu Hyderabad: మరో పదిరోజుల్లో ఆర్ఆర్ఆర్ పరిహారం రీజినల్ రింగ్ రోడ్డు కోసం సేకరిస్తున్న భూముల పరిహారం మరో పది రోజుల్లో ఖరారు కానుంది. ఈ భూముల రేట్లను ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం త్వరలోనే వాటిని అందజేయనుంది. సెప్టెంబర్ 15 తరువాత భూపరిహారం రైతులకు అందజేయనున్నట్లు తెలుస్తోంది. By Manogna alamuru 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వానలే వానలు! తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొన్నారు. By Bhavana 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6 నుంచి 13వ తేదీ వరకు దీనిని నిర్వహించనున్నారు. By Manogna alamuru 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అమ్మాయిలూ మీ కోసమే ఈ యాప్..టీ సేఫ్ తెలంగాణలో అమ్మాయిల భద్రత కోసం ఒక యాప్ ఉందని మీకు తెలుసా..మార్చి 12, 2024న మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి టీ సేఫ్ యాప్ లాంచ్ చేశారు. ఇప్పటివరకు 15 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్న ఈ యాప్ మహిళల ప్రయాణ సమయంలో, పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం పనిచేస్తోంది. By Manogna alamuru 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MEGHA : బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 'మేఘా' కాంప్రమైజ్.. పైడి రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ మేఘా కృష్ణారెడ్డి తెలంగాణ ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని చెరబడుతున్నాడని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ ఈ కాంట్రాక్టరే కాంప్రమైజ్ చేశాడన్నారు. రాకేష్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IMD: నాలుగు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..ఐఎండీ హెచ్చరికలు! నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGSRTC: బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలం ఫ్రీ బస్పాస్.. రాఖీ పండుగ రోజున గద్వాల డిపోలో ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలం పాటు ఫ్రీ బస్పాస్ అందిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ప్రసవం చేసిన స్టాప్ నర్స్ అలివేలు మంగమ్మకు ఏడాది పాటు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులో ఏడాది పాటు ఉచిత ప్రయాణం కల్పించింది. By B Aravind 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 120 గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తాం.. భట్టీ కీలక ప్రకటన రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో 30 నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల భవనాలు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఒక్కో కాంప్లెక్సులో 4 చొప్పన 120 గురుకుల స్కూళ్లకు సొంత భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. By B Aravind 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మరో మూడురోజులు వర్షాలే.. ఆ జిల్లాలకు అలెర్ట్ తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం మెదక్, మహబూబ్నగర్, వికారాబాద్, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. By B Aravind 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn