జాబ్స్ Jobs: పోస్టల్ ఉద్యోగాల షార్ట్ లిస్ట్ అభ్యర్ధుల జాబితా విడుదల పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేశారు. మొత్తం 44, 228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించారు. పదోతరగతి అర్హతతో పడిన ఈ ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేశారు. By Manogna alamuru 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhujanga Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బెయిల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. 15 రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ విడిచి వెళ్లోద్దని ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rakhi Fest : రాఖీకి సాధారణ సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి.. రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడంతో కొన్ని పాఠశాలలు సెలవు ప్రకటించాయి. మరికొన్ని సెలవు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాఖీ పండుగను సాధారణ సెలవు ప్రకటించాలని గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. By B Aravind 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు తెలంగాణలో త్వరలోనే ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తొలుత కరీంనగర్ - హైదరాబాద్, నిజామాబాద్ - హైదరాబాద్ మార్గాల్లో నడిపించాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్ డిపోలకు ఈ బస్సులు చేరుకున్నాయి. By B Aravind 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రుణమాఫీ కానివారు ఆందోళన పడొద్దు.. వ్యవసాయశాఖ కీలక ప్రకటన తెలంగాణలో రైతు రుణమాఫీ కానివారి కోసం వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. రూ.2 లక్షల లోపు రుణమాఫీ కానివారు మండల వ్యవసాయ అధికారికి దరఖాస్తు పెట్టుకోవాలని సూచించింది. నెల రోజుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తామని పేర్కొంది. By B Aravind 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అలెర్ట్.. మరో కీలక అప్డేట్ లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS) కింద 75 శాతం దరఖాస్తుదారుల్లో పూర్తి వివరాలు లేవని రేవంత్ సర్కార్ గుర్తించింది. ఈ నేపథ్యంలో అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసేందుకు దరఖాస్తుదారులకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. By B Aravind 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్వేర్ కంపెనీ.. ఎక్కడంటే ? హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఫ్రైడే అప్ కన్సెల్టెన్సీ కంపెనీ బోర్డు తిప్పేసింది. 200 మందిలో ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షలు చొప్పున తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించింది. శిక్షణ తర్వాత ప్లేస్మెంట్ ఇచ్చినట్లు నమ్మించి జీతాలు ఇవ్వకుండా మోసానికి పాల్పడింది. By B Aravind 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: దసరా నుంచే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం: సీఎస్ శాంతి కుమారి యంగ్ ఇండియా స్కిల్ యూనిర్సిటీలో తొలుత ఆరు కోర్సులను దసరా పండుగ నుంచే ప్రారంభించనున్నామని సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. ప్రస్తుతం ముచ్చర్లలో జరుగుతున్న వర్సిటీ నిర్మాణ పనులు ముగిసేవరకు తాత్కాలిక భవనంలో ఈ కోర్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. By B Aravind 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీజేపీలో అయోమయం.. ఈటల VS కొండా విశ్వేశ్వర్ రెడ్డి అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడాన్ని ఎంపీ ఈటల రాజేందర్ వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హైడ్రా చర్యలను సమర్ధిస్తున్నారు. ప్రభుత్వ విధానంపై బీజేపీ ఎంపీలు ఇలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుండటంతో పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. By B Aravind 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn