Jadcherla : కోడి పోయిందని పోలీస్ స్టేషన్ లో రచ్చరచ్చ
మహబూబ్ నగర్ జిల్లాలో సినిమా తరహాలో కోడి దొంగతనం జరిగింది. ఇద్దరు స్కూటర్ పై వచ్చి ఒక చిన్న అమ్మాయిని బెదిరించి ఆమె కోడిని దొంగిలించారు. ఈ సంఘటనంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
మహబూబ్ నగర్ జిల్లాలో సినిమా తరహాలో కోడి దొంగతనం జరిగింది. ఇద్దరు స్కూటర్ పై వచ్చి ఒక చిన్న అమ్మాయిని బెదిరించి ఆమె కోడిని దొంగిలించారు. ఈ సంఘటనంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
తెలంగాణలో రాగాల మూడు నాలుగు రోజుల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళఖాతంపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్లు తెలిపింది.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ మండలం మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తిలో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రిపూట వాటర్ ట్యాంక్ కూలి తల్లీకొడుకు మృతి చెందడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో కోత విధిస్తామని అన్నారు. శిల్పకళావేదికలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎక్కడా కూడా ఆహార ఉత్పత్తుల లేబుల్స్, ప్రకటనల్లో ఓఆర్ఎస్(ORS) అనే పదాన్ని వినియోగించవద్దని ఆదేశించింది.
పీజేఆర్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన పీజేఆర్ వారసులు ఇప్పుడు ఆదిపత్యం కోసం పోరాడుతున్నారు. పీజేఆర్ వారసులు ఇద్దరూ ఇప్పుడు వేరువేరు పార్టీలో ఉంటూ తాము పనిచేస్తున్న పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను తమ భూజన వేసుకున్నారు.