Latest News In Telugu Telangana: రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధానికి పిలుపు.. మహిళల ఉచిత బస్ ప్రయాణం పట్ల కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. మరోవైపు తెలంగాణ మహిళా కమిషన్ కూడా కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై సూమోటోగా స్వీకరించింది. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా నియామకం రేవంత్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్ట్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. ఆయన ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో మూడు రోజులు వానలే ! హైదరాబాద్‌లోని మాదాపూర్, హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్,యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. రహదారులన్నీ జలమయమ్యయాయి. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. తెలంగాణలో మరో మూడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రైతులకు ఇక వడ్డీ భారం ఉండదు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం ! త్వరలో 'తెలంగాణ మనీ లెండర్స్ యాక్ట్'ను అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దీని ప్రకారం వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను 9 శాతం వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల అప్పులు తీసుకునే రైతులకు వడ్డీ భారం తగ్గనుంది. By B Aravind 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert: రెండు రోజుల పాటు ఉరుములు..మెరుపులతో కూడిన వర్షాలు..ఎల్లో అలర్ట్ జారీ! తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకొని కేరళ తీరం వరకు వ్యాపించిందని అధికారులు తెలిపారు. By Bhavana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sunksihala Project: సుంకిశాల ప్రమాదం.. మేఘా కంపెనీకి షాకిచ్చిన ప్రభుత్వం సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌పై బదిలీ వేటు వేసింది. మరికొందరు అధికారులను సస్పెండ్ చేసింది. నిర్మాణ సంస్థ అయిన మేఘా కంపెనీకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. By B Aravind 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NIMS: నిమ్స్ ఆస్పత్రి కీలక నిర్ణయం.. ఇకనుంచి ఆ చికిత్స ఉచితం గుండె సిరలు దెబ్బతిన్న పేద రోగులకు ఉచితంగా గుండె కవాటాలను (హార్ట్ వాల్వ్) అందించేందుకు నిమ్స్ ఆస్పత్రి సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆసుపత్రిలో హార్ట్ వాల్వ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. By B Aravind 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy : నేడు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి నేడు తెలంగాణకు రానున్నారు . ఉదయం 11 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఈ నెల 3 నుంచి అమెరికా, సౌత్ కొరియాలో సీఎం రేవంత్ బృందం పర్యటించిన సంగతి తెలిసిందే. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్రంలో మరో మూడు రోజులు వానలే.. వానలు! తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి. మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn