Forum for Good Governance's : ప్రభుత్వ పాలనలో అవినీతి పెరిగింది: సీఎంకు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంచలన లేఖ
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాలనలో అవినీతి భారీగా పెరిగిపోయిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చైర్మన్ పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం ప్రభుత్వ ఉద్యోగుల్లో లేదని ఆయన పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/02/06/zBkvfpYBt7D6UlMkn5bs.jpg)
/rtv/media/media_files/2026/02/10/fotojet-9-2026-02-10-21-07-01.jpg)
/rtv/media/media_files/2025/03/14/ASKC2krLsKcVjceEDNdI.jpg)
/rtv/media/media_files/2025/05/19/Jt9j8wDim6prj95LaMEv.jpg)
/rtv/media/media_files/2025/04/13/RAPPOhvUZ2K9cGdEpnor.jpg)
/rtv/media/media_files/2025/02/04/xdG4cpaxWtztkXRBQVXf.jpg)