SIT Officials: కేసీఆర్‌కు బిగ్ షాక్.. నోటీసులు ఇవ్వనున్న సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
శ్రీశైలం యాదవ్ కుమారిడిగా 30 ఏళ్ల వయస్సులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నుంచి ఎంఐఎం నుంచి బరిలోకి దిగి.. నియోజకవర్గ రాజకీయాల్లో తన ఫ్యామిలీ పవర్ ఏంటో చూపారు. 41, 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీత బుధవారం నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే అఫిడవిట్లో ఆమె తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఆమె దగ్గర 4097 గ్రాముల బంగారం ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలిపారు.
తెలంగాణాలో 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్‌ను, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ను నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్‌ను నియమించింది.
బీజేపీకి రాజీనామా చేసిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. మీకో దండం మీ పార్టీకో దండం అంటూ బీజేపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని తాను ఎంతో పోరాడుతున్నానన్నారు.