కొత్త టీచర్లకు అలర్ట్.. ఆ శిక్షణ పూర్తి చేస్తేనే పోస్టింగ్!
కొత్త టీచర్లకు సామాజిక, నైతిక విలువలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ పూర్తి చేసినవారికే బోధనకు అర్హత కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. నైతిక విలువలు, చట్టాలు, బోధన, టెక్నాలజీపై విద్యావంతులు, మేధావులతో క్లాసులు నిర్వహించనుంది.
ఢిల్లీకి సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ!
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన వరద నష్టంపై కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై పునరాలోచన చేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.
CM Revanth: ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి.. రేవంత్ సంచలన ప్రకటన!
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు మంత్రి పదవి పక్కా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
🔴LIVE : 5నిమిషాల్లో 25 వార్తలు | Konda Surekha| Samantha | Pawan kalyan | AP TS Sports NEWS | RTV
మంత్రి కొండా సురేఖ కీలక సమీక్ష
నిజామాబాద్ జిల్లాలో వరద నష్టంపై మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు.
రైతులకు రేవంత్ సర్కార్ దసరా కానుక.. వాటి మద్దతు ధర పెంపు!
తెలంగాణ పామాయిల్ రైతులకు దసరా కానుక అందించింది రేవంత్ సర్కార్. పామాయిల్ గెలల ధరను రూ. 17,043లకు పెంచింది. కాగా ఇప్పటికే సన్న వడ్లకు రూ.500 బోనస్‌ను ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అందిస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
Mallikteja: ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై రేప్ కేసు..!
యూట్యూబ్ ఫేం, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై రేప్ కేసు నమోదైంది. బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళా ఫోక్ సింగర్ జగిత్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మల్లిక్ పై విచారణ చేపట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/teachers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Congress-First-List-jpg.webp)
/rtv/media/media_files/TujzKZ5iZe9AW7TQLx6h.jpg)
/rtv/media/media_files/tFJsIPh9JGM1ER7g4Qpy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/tummala-1-jpg.webp)
/rtv/media/media_files/oJj1mOWwbA8xTLvaaqyH.jpeg)