తెలంగాణ TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే! తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అందువల్ల విద్యార్థులు పరీక్షలకు ముందు తప్పక తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో కొత్త సబ్జెక్ట్‌లను ఇప్పటికిప్పుడు చదవకూడదు. ముందుగా ఎగ్జామ్ సెంటర్ అండ్ రూమ్ నెంబర్ తెలుసుకోవాలి. By Seetha Ram 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Inter Exams: ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు స్టార్ట్.. ఆ పొరపాటు చేయవద్దు! తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1, 521 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతి ఉండదు. By Trinath 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn