తెలంగాణ Ramzan Holidays : ప్రభుత్వం గుడ్ న్యూస్...వారికి మూడు రోజులు సెలవు రంజాన్ పండగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు పవిత్ర పండగ అయినా రంజాన్ నేపథ్యంలో సర్కార్ రెండు రోజులు సెలవులు ప్రకటించింది. మార్చ్ 31న ఈదుల్ ఫితర్ (రంజాన్) తోపాటు.. తరువాతి రోజైన ఏప్రిల్ 1న కూడా సెలవు దినంగా ప్రకటించింది. By Madhukar Vydhyula 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Betting Apps Case : బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనంగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్యాప్స్ కేసుపై సిట్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బెట్టింగ్యాప్స్ పై కేసులు కఠినంగా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. By Madhukar Vydhyula 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మేడిగడ్డలో లోపాలు.. ఆ బ్లాక్ మళ్లీ నిర్మించాల్సిందే .. ఎన్డీఎస్ఏ సంచలన రిపోర్ట్ మేడిగడ్డ బ్యారేజీలో ప్లానింగ్ నుంచి నిర్వహణ వరకు లోపాలు ఉన్నట్లుగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) గుర్తించింది. మేడిగడ్డ బ్యారేజ్ లోని ఏడో బ్లాక్ కూల్చాల్సిందేనని ఇప్పటికే సిఫార్సు చేసిన ఎన్డీఎస్ఏ మళ్లీ నిర్మించాలని సూచించింది. By Krishna 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Grama Sabha : రాష్ట్రంలో కొనసాగుతొన్న గ్రామ సభలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తోన్న గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతొన్నాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకోసం గ్రామ సభల్లో ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు. By Madhukar Vydhyula 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Flash News : అలెర్ట్.. రైతు భరోసాపై కీలక అప్డేట్ రైతు భరోసా పథకం కోసం కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 5 నుంచి 7 వరకు గ్రామసభలు నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించినట్లు సమాచారం. రేపు జరిగే కేబినెట్ మీటింగ్ లో ఈ అంశంపై ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. By Krishna 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నిజామాబాద్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. | Caste Census Survey Telangana | RTV By RTV 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn