రాజకీయాలు నీళ్లు జగన్ కు.. నిధులు మెఘా కృష్ణారెడ్డికి: కేసీఆర్ పై రేవంత్ నిప్పులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు జగన్, నిధులు మెఘా కృష్ణారెడ్డి, నియామకాలు కేసీఆర్ ఇంటి పాలు అయ్యాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. డిసెంబర్ 3 తర్వాత రానున్న ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. By Nikhil 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో ఎన్ని వేల EVMలు వాడుతున్నారో తెలుస్తే షాక్ అవుతారు..!! తెలంగాణలో ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. ప్రచారానికి కొన్ని రోజులే సమయం ఉండటంతో అభ్యర్థులంతా ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. అటు ఎన్నికల సంఘం కూడా తమ పనికూడా పూర్తి చేసే పనిలో పడింది. నవంబర్ 30 జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ఎన్నిలక ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. By Bhoomi 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KA Paul: బర్రెలక్కకు జై కొట్టిన కేఏ పాల్!.. ఆ మూడు పార్టీలకూ ఓటేయొద్దని పిలుపు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బర్రెలక్కకు జై కొట్టారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఆమెకు మద్దతు తెలపగా, తాజాగా కేఏ పాల్ ఆ జాబితాలో చేరారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓటు వేయొద్దని వేములవాడలో ఆయన ప్రజలను కోరారు. By Naren Kumar 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023 : ఆ 420 గాళ్లకు నన్ను ఓడించేంత సీన్ లేదు..ఎల్బీనగర్ ఎమ్మెల్యే సంచలన ఇంటర్వ్యూ...!! మా స్ట్రాటజీ కేవలం డెవల్ మెంట్ మాత్రమే...అందుకే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి. బీజేపీ, కాంగ్రెస్ వంటి 420గాళ్లకు తనను ఓడించేంత సీన్ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By Bhoomi 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Barrelakka: బర్రెలక్క గెలుస్తుందా? బర్రెలక్క వల్ల ఏపార్టీకి నష్టం, ఏపార్టీకి లాభం? కొల్లాపూర్ నుంచి పోటి చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బర్రెలక్క 5వేల నుంచి పదివేల ఓట్లు సాధించినా ఎమ్మెల్యే క్యాండిడేట్‌ను డిసైడ్ చేసేది ఆమె అవుతుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు బర్రెలక్క గండికొట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. By Trinath 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: పింఛనుదారులే బీఆర్ఎస్కు ‘ఆసరా’.. ఈసారీ గట్టెక్కిస్తారా! పెద్దసంఖ్యలో ఉన్న ‘ఆసరా’ లబ్ధిదారులపైనే బీఆర్ఎస్ మరోసారి ఆశలు పెట్టుకుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మేనిఫెస్టోలోనూ పింఛను పెంపునకు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. ఈ దఫా వారు ఎవరికి మద్దతిస్తారన్న దానిపైనే అన్ని పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. By Naren Kumar 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana Elections 2023: ఫామ్ హౌస్ చుట్టూ రిజర్వాయర్లు కట్టుకుని నల్గొండకు నీళ్లు ఎందుకియ్యలే కేసీఆర్: రేవంత్ నల్గొండలోని నకిరేకల్‌లో ప్రచారం చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీ గేటు కూడా తాకనీయొద్దని ఓటర్లను కోరారు. ఫామ్ హౌస్ చుట్టు రిజర్వాయర్లు కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాకు నీరు ఎందుకు ఇవ్వలేదని రేవంత్ ప్రశ్నించారు. By B Aravind 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Barrelakka: బర్రెలక్కకు జాబ్.. దాడి చేసింది వాళ్లే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన కొల్లాపూర్ లో బర్రెలక్క పోటీ, ఇటీవల ఆమెపై దాడి తదితర అంశాలపై బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి స్పందించారు. దాడి చేసింది కాంగ్రెస్ కు చెందిన వారేనని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత బర్రెలక్కకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. By Nikhil 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: మెట్రో ఎక్కిన కేటీఆర్.. ప్రచారం చేసిన మంత్రి! ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారంలో కార్యకర్తలు, నేతలు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ శుక్రవారం మెట్రోలో ప్రయాణించి ఆయన ప్రచారాన్ని షురూ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి. By Bhavana 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn