రాజకీయాలు Barrelakka: బర్రెలక్కకు గన్‌మెన్.. ఎన్నికలు ముగిసే వరకు భద్రత.. హైకోర్టు సంచలన ఆదేశాలు బర్రెలక్కకు గన్‌మెన్ ను కేటాయించాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఎన్నికలు ముగిసే వరకు తగిన భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్ దేనని.. పోలీసులు కేవలం కార్లు మాత్రమే చెక్ చేస్తాం అంటే కుదరదని తేల్చి చెప్పింది న్యాయస్థానం. By Nikhil 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Elections: వాతావరణ కారణాలతో తిరిగొచ్చిన రేవంత్ హెలికాప్టర్.. రోడ్డు మార్గాల్లో ఆ మీటింగ్స్ కు.. వాతావరణం అనుకూలించకపోవడంతో రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మళ్లీ వెనక్కి వచ్చింది. దీంతో తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు మీటింగ్స్ ను రీషెడ్యూల్ చేశారు కాంగ్రెస్ నేతలు. కామారెడ్డిలో జరగాల్సి ఉన్న రేవంత్ రెడ్డి ప్రచారాన్ని రద్దు చేశారు. By Nikhil 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కారులో మంటలు.. కట్ చేస్తే నోట్ల కట్టలు.. ఆ పైసలు ఏ పార్టీవి? ఎన్నికల కోసం కారు ఇంజిన్ లో డబ్బులు ఉంచి తరలిస్తుండగా మంటలు చెలరేగిన ఘటన వరంగల్ లోని వాగ్దేవీ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో చోటు చేసుకుంది. మంటలను ఆర్పిన పోలీసులు కారును స్టేషన్ కు తరలించారు. ఆ డబ్బులు ఏ పార్టీవి అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. By Nikhil 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే! ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్ పార్టీని వీడారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. అబ్రహంకు మొదటగా టికెట్ ప్రకటించిన బీఆర్ఎస్ హైకమాండ్.. ఆఖరి నిమిషంలో మార్చడంతో అసంతృప్తితో ఉన్నారు. By Nikhil 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పటాన్చెరులో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ షాక్ పటాన్చెరులో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ సోదరుడు, వదిన బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీశ్ రావు వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By Nikhil 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తులసివనంలో గంజాయ్ మొక్క పువ్వాడ అజయ్..సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్ ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తులసివనంలో గంజాయ్ మొక్క మంత్రి పువ్వాడ అని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోసం కాకుండా.. పువ్వాడ అజయ్ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. By Jyoshna Sappogula 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసిన ఈసీ నవంబర్ 30 హాలిడే కాదని తెలంగాణ ఎన్నికల ఓటింగ్ డే అని అన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. By Manogna alamuru 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Priyanka gandhi: తెలంగాణ లో ప్రియాంక ఎన్నికల ప్రచారం..షెడ్యూల్ ఏంటంటే! తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజులే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్ని కూడా జోరు పెంచాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. By Bhavana 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోంది: పదేళ్ల ప్రగతిపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయవద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై హోటల్ కాకతీయలో గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తలసరి ఆదాయంతో పాటు అనేక అంశాల్లో తెలంగాణ దేశంలోనే ముందుందన్నారు. By Naren Kumar 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn