Latest News In Telugu Telangana Elections 2023:గ్రేటర్ పరిధిలో కింగ్ మేకర్ ఎవరు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ కింగ్ మేకర్ కానుందా అంటే అవుననే చెప్పొచ్చు. 24 సీట్లలో ఏపార్టీకి ఏకపక్షంగా మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు మజ్లిస్ సపోర్ట్ మీద కూడా సందేహాలున్నాయి. దీంతో గ్రేటర్ ఓటర్ ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఊహించలేని అంశంగా మారింది. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha: కర్ణాటకలోనూ ఇదే డ్రామాతో కాంగ్రెస్ గెలుపు.. రాహుల్ గాంధీకి కవిత సంచలన సవాల్ కర్ణాటకలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు బాండు పేపర్లు రాసి ప్రజలను నమ్మించి ఎన్నికల్లో నెగ్గారని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ఇక్కడ సీనియర్ నేతలు కూడా అదే డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. By Nikhil 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:తుది అంకానికి చేరుకున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం...ఈరోజే లాస్ట్ ఎన్నికలు..ప్రచారాలు..సభలు..కేంద్రం నుంచి నాయకుల రాకతో నెలరోజులగా తెలంగాణ అంతా హడావుడిగా ఉంది. ఈరోజుతో దానికి తెరపడనుంది. మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చేసింది. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. సీఎం కేసీఆర్ చివరి ప్రచారం ఎక్కడంటే.. తెలంగాణలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. ప్రచార గడువు ముగిసిన వెంటనే స్థానికేతర నేతలు నియోజకవర్గాలను వదివెళ్లాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. చివరి రోజు కావండతో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్, వరంగల్‌లో ఎన్నికల ప్రచారాలు నిర్వహించనున్నారు. By B Aravind 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: పోస్టల్ బ్యాలెట్ రాలేదా?.. ఇలా చేయండి తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోస్టల్ బ్యాలెట్లపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు అందని వారు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిని సంప్రదించి పోస్టల్ బ్యాలెట్ తీసుకుని ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు వేయొచ్చని సూచించింది. By Naren Kumar 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS: చివరి రోజు బీఆర్ఎస్ ప్రకటనల వ్యూహం.. కాంగ్రెస్ పాలనతో పోలుస్తూ ఫుల్ పేజీ యాడ్స్ తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజున ప్రజల్లోకి బలంగా వెళ్లేలా కాంగ్రెస్ పాలనతో తమ పాలనను పోలుస్తూ విస్తృతంగా పత్రిక ప్రకటనలను బీఆర్ఎస్ సిద్ధం చేసింది. స్థానిక పత్రికలతో పాటు జాతీయ స్థాయిలో ఈ ప్రకటనలను ప్రచురించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. By Naren Kumar 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు దేవుడి సాక్షిగా చెప్తున్నా.. కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై ‘భట్టి’ ప్రమాణం తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ మేరకు ఆలయంలో ప్రమాణం చేసి రూ. 100 స్టాంప్ పై సంతకం చేసి మరీ ప్రజలకు హామీ ఇచ్చారు. By Naren Kumar 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: కాంగ్రెస్‌పై ఈసీకి బీజేపీ కంప్లైంట్.. తెలంగాణ పత్రికల్లో కర్ణాటక స్టేట్ యాడ్స్‌పై ఫైర్! తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ యాడ్స్‌పై బీజేపీ ఫైర్ అయ్యింది. ఇలా ఎలా యాడ్స్ ఇస్తారంటూ ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ కేంద్ర పెద్దలు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇప్పటికే తెలంగాణ సీఈవోకు ఫిర్యాదు చేసినా యాక్షన్ తీసుకోలేదని కంప్లైంట్ లెటర్లో పేర్కొంది. By Trinath 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu గిగ్ వర్కర్ల మంచిచెడ్డలు తెలుసుకున్న కేటీఆర్.. బోర్డు ఏర్పాటుకు హామీ ఇటీవల వరుసగా సమాజంలోని వివిధ వర్గాలతో బేటీ అవుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం హైదరాబాద్ లో గిగ్ వర్కర్లతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్న కేటీఆర్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని, బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. By Naren Kumar 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn