తెలంగాణ Crime News: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. మరొకరి ప్రాణాలు కాపాడి.. తాను ప్రాణాలు విడిచిన డీఎస్పీ! సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం చిన్న కృష్ణాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డీఎస్పీ జవహర్లాల్(50) మృతి చెందారు. కారులో వెళ్తుండగా సడెన్‌గా మరొక కారు అడ్డంగా వచ్చింది. దాన్ని తప్పించబోయి ఆయన తన ప్రాణాలు విడిచారు. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CRIME NEWS: ఇంత స్పీడున్నారేంట్రా బాబు- నాలుగు నిమిషాల్లో ATM లూటీ.. లక్షల్లో దోచేసి..! తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఊహించని చోరీ జరిగింది. కొందరు దుండగులు రావిర్యాలలోని ATMని లూటీ చేశారు. కేవలం నాలుగు నిమిషాల్లోనే ATMలోని రూ.30 లక్షలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న డీసీపీ సునీతా రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. By Seetha Ram 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Crime News: మాస్టారువా.. మృగానివా - 5వ తరగతి విద్యార్థినిపై.. ఛీ ఛీ! మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాల టీచర్ రేగుచెట్టు రమేష్.. ఐదో తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించారు. పోలీసులు వచ్చి అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. By Seetha Ram 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad Crime: ప్రేమికుల రోజున ప్రేమ వివాహం.. కట్నం కోసం ఎంతకు తెగించావ్ రా! ప్రేమించి పెళ్లాడిన భర్తే కట్నం కావాలని వేధించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సూర్యపేటకు చెందిన మనీషా, సంపత్ ప్రేమించుకుని గతేడాది ప్రేమికుల రోజున పెళ్లి చేసుకున్నారు. తర్వాత కట్నం కోసం వేధించడంతో ఆమె ఉరివేసుకుంది. By Seetha Ram 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Crime News: ఫోన్ చూడొద్దన్నందుకు.. పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య! ఫోన్ చూడొద్దన్నందుకు పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో జరిగింది. 16ఏళ్ల బాలిక స్టడీ మెటీరియల్ జిరాక్స్ కోసం ఫోన్ అడిగింది. దానికి ఆమె తల్లి నో చెప్పడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. By Seetha Ram 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాళ్లు విరిగి రక్తం మడుగులో విలవిల! తెలంగాణలోని భూపలపల్లి జిల్లా కాటారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుకలారీ బీభత్సం సృష్టించింది. గారేపల్లికి చెందిన తోటరవి ప్రధాన చౌరస్తాకు బైక్‌పై వెళ్లగా.. ఇసుకను తరలిస్తున్న ఓ లారీ రవి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రవి రెండు కాళ్లు విరిగిపోయాయి. By Seetha Ram 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Crime News: తెలంగాణలో దారుణం.. ప్రియుడి మోజులో భర్తను భార్య ఎలా చంపిందంటే.. ! తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భార్య కట్టుకున్న భర్తను కడతేర్చింది. ప్రియుడు సహా మరోముగ్గురితో కలసి భర్తను హత్య చేయించింది. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. By Seetha Ram 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad Crime: గుండెల్ని పిండేసే ఘటన.. తల్లి మరణాన్ని తట్టుకోలేక కొడుకు దారుణం! హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ లాలాపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో తల్లి లక్ష్మి మృతి చెందగా.. తట్టుకోలేని కొడుకు అభినవ్ ఉరివేసుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. By Seetha Ram 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: తెలంగాణలో మరో ఘోరం.. గర్ల్స్ టాయిలెట్స్‌లో మొబైల్ కెమెరాతో వీడియో! తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలోని గర్ల్స్ హాస్టల్లో వీడియో రికార్డింగ్‌లు కలకలం రేపాయి. హాస్టల్ బాత్రూం వద్ద ఓ యువకుడు మొబైల్ ద్వారా వీడియో రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపణలు చేస్తున్నారు. By Seetha Ram 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn