తెలంగాణ Hyderabad: తండ్రి మోసం కూతురి మరణం కేసు.. ముగ్గురు నిందితులకు రిమాండ్! తండ్రి సంగీతరావు చేసిన తప్పుకు కూతురు దీప్తి బలైంది. ఈ కేసులో కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. సంగీతరావు, కానిస్టేబుల్ భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనిత భర్త అనిల్ పరారీలో ఉన్నాడు. By Seetha Ram 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDERABAD: తండ్రి చేసిన పనికి.. కూతురు సెల్ఫీ సూసైడ్.. వీడియో వైరల్! తండ్రి చేసిన తప్పుకు కూతురు బలైన ఘటన హైదరాబాద్‌లోని నాచారంలో జరిగింది. సంగీత్రావు ఉద్యోగం పేరుతో కానిస్టేబుల్ వద్ద రూ.15లక్షలు తీసుకుని ఇప్పించలేదు. దీంతో అతడితోపాటు కూతురిపై కేసు నమోదైంది. ఆమెను డబ్బుల కోసం వేధించడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. By Seetha Ram 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మనవరాలి వయసున్న బాలికపై వృద్ధుడు అత్యాచారం.. చివరికి మృత్యు ఒడిలోకి! నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టలో దారుణం జరిగింది. బాలికపై అత్యాచారం చేశాడంటూ ఓ వృద్ధుడిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఓ బాలిక సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లగా నిర్వాహకుడు ఆమెపై అత్యాచారం చేశాడని.. అతడిపై దాడి చేశారు. By Seetha Ram 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Crime: 8 ఏళ్ల చిన్నారిపై 36 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఎలా తెలిసిందంటే! 8 ఏళ్ల చిన్నారిపై 36 ఏళ్ల బొమ్మన సాగర్ లైంగిక దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని జరిగింది. ఆడుకుంటున్న చిన్నారికి మాయ మాటలు చెప్పి అత్యాచారం చేసాడు. విషయం తెలిసి చిన్నారి తల్లి పోలీసులకు చెప్పగా అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. By Seetha Ram 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నన్ను బావిలో తొయ్యకు అమ్మ.. కన్నీళ్లు తెప్పిస్తున్న కూతురు మాటలు! వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం గేటువనంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. అరుంధ అనే వివాహిత తన కొడుకు రిత్విక్తో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ముందు కూతురుని బావిలో తొయ్యడానికి ప్రయత్నించగా తనను బావిలో తొయ్యొదంటూ వేడుకోవడంతో ఇంటికి పంపించేసింది. By Seetha Ram 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మహిళా హోంగార్డ్ కిర్రాక్ మోసం.. రిటైర్డ్ ఏఈ మార్ఫింగ్ ఫొటోలతో! రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోంగార్డు అనూష బ్లాక్ మెయిల్‌కు పాల్పడింది. వేములవాడ దేవస్థానంలో ఏఈగా పనిచేసి రిటైర్డ్ అయిన ద్వారకా శేఖర్ నుంచి రూ.3.50 లక్షలు అప్పుగా తీసుకుని బెదిరించింది. శేఖర్ పోలీసులను ఆశ్రయించడంతో ఆమెను అరెస్టు చేశారు. By Seetha Ram 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో కెమిస్ట్రీ లెక్చరర్ ప్రేమ పాఠాలు.. కాలేజీ వద్ద ఆందోళన! హైదరాబాద్‌లో మరో ఉపాధ్యాయుడి బాగోతం బట్టబయలైంది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన అతడు విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన మియాపూర్‌లోని మదీనగూడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో జరిగింది. దీంతో స్టూడెంట్ తల్లిదండ్రులు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. By Seetha Ram 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సిగరెట్ తాగొద్దన్నందుకు విద్యార్ధి దారుణం.. ఏం చేశాడంటే? హైదరాబాద్‌లోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. సిగరెట్ తాగొద్దన్నందుకు పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన వెంకటేష్ (16)ని తన తండ్రి మందలించడంతో మనస్థాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. By Seetha Ram 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఛీ ఛీ.. ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. ఫిజిక్స్ టీచర్ బాగోతం బట్టబయలు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ వేణుగోపాల్ రావు బాగోతం బయటపడింది. స్పెషల్ క్లాస్ పేర్లతో విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై మహిళ టీచర్ ప్రశ్నించడంతో ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో మహిళా టీజర్ ఎంఈవోకు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేశారు. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn