రాజకీయాలు TS Congress: మల్కాజ్గిరిలో మైనంపల్లికి బిగ్ షాక్.. తుమ్మల ప్లాన్ ఇదేనా? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి మాజీ ఎమ్మెల్సే మైనంపల్లి హన్మంతరావు హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీపై ఆయన ఏమైనా అలిగారా అన్న చర్చ సాగుతోంది. By Nikhil 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Six Guarantees: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరు గ్యారెంటీలపై అప్డేట్ ఆరు గ్యారెంటీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ. ఈ నెల 28 నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా పదవులు లభిస్తాయని హైకమాండ్ హామీ ఇచ్చిందన్నారు. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Congress: లిస్ట్ తో ఢిల్లీకి రేవంత్.. కొత్త ఎమ్మెల్సీలు వీరే? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ పర్యటకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో హైకమాండ్ తో చర్చించి నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి పేర్లను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. By Nikhil 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు New Ration Cards: రేవంత్ సర్కార్ శుభవార్త.. ఆ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ దరఖాస్తులు! రేషన్ కార్డులు, పెన్షన్లు, హౌసింగ్ పై త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఈ రోజు జరిగిన కాంగ్రెస్ పీఏసీ భేటీ అనంతరం ముఖ్య నేతలు తెలిపారు. ఈనెల 28 నుంచి ప్రతీ గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. By Nikhil 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttam Kumar Reddy: వారిని వదిలిపెట్టం.. కాళేశ్వరంపై ఉత్తమ్ వార్నింగ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయమై నాసిరకం పనులకు కారణమై ప్రజాధనాన్ని వృధా చేసిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన ఎల్అండ్టి సంస్థ ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. By Nikhil 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress PAC Meeting: ఎన్నికల తర్వాత నేడు తొలిసారి కాంగ్రెస్ పీఏసీ భేటీ.. వారికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత ఆ పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ ఈ రోజు గాంధీ భవన్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నట్లు సమాచారం. By Nikhil 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Minister Ponguleti: సంక్రాంతిలోగా ఇందిరమ్మ ఇండ్లు.. ఈ నెల 28 మరో 2 గ్యారెంటీలు: మంత్రి పొంగులేటి శుభవార్త సంక్రాంతిలోగా ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ నెల 28న మరో 2 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. నిన్న నకిరేకలో లో నిర్వహించిన పార్టీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న పొంగులేటి ఈ ప్రకటన చేశారు. By Nikhil 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big Breaking: కాంగ్రెస్ లోకి షర్మిల.. ఆ పదవి ఇచ్చేందుకు సోనియా హామీ? వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె కొద్దిరోజుల్లో సోనియాగాంధీతో సమావేశం కానున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు షర్మిలను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా నియమించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. By Nikhil 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీస్ నుంచి సామాగ్రిని తరలించే యత్నం శనివారం బషీర్బాగ్లో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయంలో నుంచి కూడా సామాగ్రిని ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇదే కార్యాలయంలో మూడో అంతస్థులో మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీసు ఉండేది. By B Aravind 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn