Latest News In Telugu Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్.. ప్రకటించిన కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రసాద్ కుమార్. By Shiva.K 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం.. తెలంగాణ నూతన ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు.. 11 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ 11 మంది మంత్రులకు సంబంధించిన వివరాలు గవర్నర్ కార్యాలయానికి పంపించారు కాంగ్రెస్ నేతలు. By Shiva.K 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు.. ఏటా ఎన్ని కోట్లు కావాలంటే! తెలంగాణలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరనుంది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపైనే రేవంత్ సీఎం హోదాలో తొలి సంతకం చేయనున్నారు. అయితే ఈ గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రతియేట దాదాపు రూ.88 వేల కోట్లకుపైగానే అవసరం అవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. By srinivas 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana CM: సీఎం రేసులోకి దూసుకొచ్చిన దామోదర.. ఆయన ప్లస్ పాయింట్లు ఇవే! తెలంగాణ సీఎం పదవి రేసులోకి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా వచ్చారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి, డిప్యూటీ సీఎంగా పని చేసిన తనకు అవకాశం కల్పించాలని ఆయన హైకమాండ్ ను కోరుతున్నట్లు సమాచారం. By Nikhil 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: ఆ శాఖే కావాలి!.. పట్టు వీడని సీనియర్లు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు, ముఖ్య స్థానాల కోసం సీనియర్లు పట్టుబడుతుండడంతో ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పు ప్రక్రియలో కొంత ప్రతిష్టంబన ఏర్పడింది. వివిధ సమీకరణాల నేపథ్యంలో ప్రాధాన్యం లభిస్తుందని సీనియర్లంతా ఆశిస్తున్నారు. స్పీకర్ పదవి కోసం చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. By Naren Kumar 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా విజయశాంతి.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం.. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతికి కీలక పదవి ఇచ్చింది కాంగ్రెస్. ఎన్నికల ప్లానింగ్, ప్రచార కమిటీ కన్వీనర్లకు చీఫ్ కోఆర్డినేటర్‌గా నియమించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన జారీ చేశారు. By Shiva.K 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress Manifesto: రైతులకు 2 లక్షలు.. అమ్మాయి పెళ్లికి లక్ష, తులం బంగారం.. కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాకర్షక మేనిఫెస్టోని విడుదల చేసింది. గెలుపే లక్ష్యంగా కళ్లు చెదిరే హామీలిచ్చింది. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, 3 లక్షల వడ్డీ లేని రుణాలు, స్టూడెంట్స్‌కి బైక్స్, ఎస్సీ, ఎస్టీలకు రూ.13 లక్షల సాయం, ఉద్యోగులకు ఓపీఎస్ అమలు వంటి పథకాలు ప్రకటించింది. By Shiva.K 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Patel Ramesh Reddy: పోటీ నుంచి తగ్గేదేలే.. పటేల్ రమేష్ రెడ్డి నినాదం ఇదే? పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా కాంగ్రెస్ పెద్దలు చేసిన చర్చలు ఫలించలేదన్న చర్చ సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. స్థానికుడినైన తనకు అవకాశం ఇవ్వాలన్న నినాదంతో ఎన్నికల బరిలో ఉండాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. By Nikhil 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణకు రాహుల్ గాంధీ.. కీలక ప్రకటన చేయనున్నారా? కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆరు రోజులపాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో రాహుల్ పలు కీలక పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn